Never Eat These Chicken Parts! చికెన్ వండేటప్పుడు ఈ పొరపాట్లు యమ డేంజర్!

Share this Video

నేటి కాలంలో చికెన్ లేనిదే ముద్ద దిగదు. పార్టీ అయినా, ఫంక్షన్ అయినా చికెన్ ఐటమ్స్ ఉండాల్సిందే. చికెన్ ఆరోగ్యానికి మంచిదే, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, చికెన్ వండుకునేటప్పుడు మనం చేసే ఒక చిన్న పొరపాటు ప్రాణాంతకంగా మారుతుందని మీకు తెలుసా? చికెన్‌లోని అన్ని భాగాలు ఆరోగ్యకరం కావు. కొన్ని భాగాలను తింటే అది నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అవేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం.

Related Video