Today Gold Rate: పసిడి కొనేవారికి షాక్.. బంగారంపై రూ.3 వేలు పెరిగింది

Share this Video

పసిడి ప్రియులకు షాక్. గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. కొనాలి అనుకునే వాళ్లకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్.ఇంకా పెరుగుతాయా? లేక తగ్గుతాయా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

Related Video