
Tamanna, Manchu Lakshmi, Shiva Karthikeyan:ముంబైలోతళుక్కుమన్న సినీతారలు
మహారాష్ట్రలోని ముంబై బాంద్రా ప్రాంతంలో సినీ తారల సందడి కనిపించింది. ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా, నేహా శర్మ, ఐషా శర్మ, షెఫాలి బగ్గ, రోజ్ సర్దానా, లక్ష్మీ మంచు సహా పలువురు సెలబ్రిటీలు స్టైలిష్గా కనిపించారు. వారి లుక్స్, స్టైల్, మరియు ఫ్యాషన్ అభిమానులను ఆకట్టుకున్నాయి.