Weather Update: వీకెండ్‍లో కూల్ వెదర్..రానున్న రెండ్రోజుల్లో వర్షాలే వర్షాలు
తెలంగాణ ప్రజలకు ఎండలనుండి ఉపశమనం లభించనుంది. రాబోయే రెండుమూడు రోజులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.