
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్
పెట్టుబడుల పేరుతో 150 కోట్ల స్కాం చేసిన కేసు గురించి చెప్పుకున్నాం కదా. ఈ స్కాంలో మంగ్లీ ఉందంటూ ఆరోపణలు, బాధితులు కూడా మంగ్లీనే నిందితురాలని చెప్పుడం వివాదం ముదిరింది. ఇప్పటికే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సీఐడీకీ అప్పగించింది. మంగ్లీని విచారిస్తే అసలు విషయాలు బయటపడుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కేసులో కీలక సూత్రధారి మధు ...ఇప్పుడు పోలీసులకు దొరికిపోయాడు. ఇతన్ని ఇప్పుడు పోలీసులు విచారణ జరపనున్నారు. ఇతన్ని విచారిస్తేనే...అసలు ఈ స్కాంలో మంగ్లీ ఉందో లేదో తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.