
Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్! బంగారం ధరలు కాస్త తగ్గుముఖం
కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి.వరుసగా రెండో రోజూ పసిడి రేట్లు పడిపోవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.మరి ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.