Actress Faria Abdullah Launches 360° Immersive Dome Experience at Wild Waters

Share this Video

ప్రముఖ నటి ఫారియా అబ్దుల్లా వైల్డ్ వాటర్స్‌లో భారతదేశంలోనే తొలి 360 డిగ్రీల ఇమర్సివ్ డోమ్ అనుభవాన్ని ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన డోమ్ టెక్నాలజీ ద్వారా ప్రేక్షకులకు పూర్తిగా కొత్త విజువల్ అనుభూతి అందుతుంది.

Related Video