MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణకి హీరోయిన్ గా ఏఎన్నార్ మనవరాలికి ఛాన్స్.. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా మిస్ అయిందో తెలుసా

బాలకృష్ణకి హీరోయిన్ గా ఏఎన్నార్ మనవరాలికి ఛాన్స్.. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా మిస్ అయిందో తెలుసా

ఏఎన్నార్ మానవరాలితో నందమూరి బాలకృష్ణ నటించాల్సిన సినిమా మిస్ అయింది. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 01 2025, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

టాలీవుడ్ లో అప్పుడప్పుడూ కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. అలాంటిదే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్.. ఏఎన్నార్ మనవరాలిగా సుప్రియ యార్లగడ్డ కలిసి నటించిన చిత్రం అది. ఆ తర్వాతి కాలంలో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగారు. సుప్రియ మాత్రం తొలి చిత్రంతోనే నటనకి ఫుల్ స్టాప్ పెట్టేసింది.

25
Image Credit : Asianet News

తొలి చిత్రంతోనే ఎందుకు యాక్టింగ్ ఆపేయాల్సి వచ్చింది, ఆ తర్వాత అవకాశాలు రాలేదా అనే ప్రశ్నపై సుప్రియ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫారెన్ లో చదువుకుని వచ్చాక సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. ఒకసారి అల్లు అరవింద్ గారు కనిపించారు. ఏవమ్మాయ్.. సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. నేను ఒకే అని చెప్పాను. ఆ విధంగా అల్లు అరవింద్ గారి నిర్మాణంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో నా ఫస్ట్ మూవీ ప్రారంభమైంది.

Related Articles

Related image1
అట్టర్ ఫ్లాపుల్లో నుంచి దూసుకొచ్చిన పవన్, మహేష్, ప్రభాస్, చిరు.. టాలీవుడ్ లో అసలు సిసలైన కంబ్యాక్ చిత్రాలు
Related image2
రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అంటే ఇదే.. క్రేజీ హీరో సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన కుంభమేళా మోనాలిసా
35
Image Credit : Asianet News

నేను అనుకున్నంత ఈజీ కాదు సినిమాల్లో నటించడం అంటే. అప్పట్లో హీరోయిన్ అంటే ఏడుపు సీన్లలో కూడా అందంగానే కనిపించాలని అనేవారు. డైరెక్టర్ చాలా సార్లు నాపై అరిచారు. కష్టం మీద అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం పూర్తి చేశాను అని సుప్రియ పేర్కొంది.

45
Image Credit : Asianet News

ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. ఏకంగా నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో ఛాన్స్ వచ్చింది అని సుప్రియ పేర్కొంది. బాలయ్య పక్కన హీరోయిన్ గా నటించమని నన్ను అడిగారు. కానీ తొలి చిత్రం తర్వాత ఇక నటించాలని నేను అనుకోలేదు. అందుకే ఆ ఛాన్స్ వదులుకున్నట్లు సుప్రియ పేర్కొంది.

55
Image Credit : Asianet News

ఆ విధంగా ఎన్టీఆర్ కొడుకు, ఏఎన్నార్ మనవరాలు కలిసి నటించాల్సిన కాంబినేషన్ మిస్ అయింది. సుప్రియ దాదాపు 22 ఏళ్ళ తర్వాత గూఢచారి చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో కీలక పాత్రలో నటించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
పవన్ కళ్యాణ్
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
అట్టర్ ఫ్లాపుల్లో నుంచి దూసుకొచ్చిన పవన్, మహేష్, ప్రభాస్, చిరు.. టాలీవుడ్ లో అసలు సిసలైన కంబ్యాక్ చిత్రాలు
Recommended image2
రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అంటే ఇదే.. క్రేజీ హీరో సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన కుంభమేళా మోనాలిసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved