MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అంటే ఇదే.. క్రేజీ హీరో సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన కుంభమేళా మోనాలిసా

రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అంటే ఇదే.. క్రేజీ హీరో సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన కుంభమేళా మోనాలిసా

కుంభమేళాలో మాలలు అమ్ముకుంటూ కనిపించిన ఒక సాధారణ యువతి ఇప్పుడు వెండితెరని ఏలే అవకాశం దక్కించుకుంది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.  

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 01 2025, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : stockPhoto

లక్షలాది మంది హాజరైన కుంభమేళాలో ఒక అమ్మాయి స్టార్ గా మారింది. ఆమె పేరు మోని భోంస్లే (మోనాలిసా). కుంభమేళాలో రూ.100కి దండలు అమ్ముతూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్లని తలదన్నేలా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆమెను చూడటానికి వచ్చే వారి సంఖ్య పెరగడంతో, మోని ఆ దండ అమ్మకం మానేసి ఇంటికి తిరిగి రావాల్సి రావడం పెద్ద వార్త అయింది.

25
Image Credit : Asianet News

ఇదంతా జరిగిన తర్వాత, హిందీ ఆల్బమ్‌లో నటించింది. క్రమంగా ఆమె క్రేజ్ పెరుగుతుండడంతో ఇప్పుడు ఏకంగా సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. మోని ఒక మలయాళీ సినిమాలో నటించడానికి ఒప్పందంపై సంతకం చేసింది. దానికి సంబంధించిన అన్ని సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

Related Articles

Related image1
అట్టర్ ఫ్లాపుల్లో నుంచి దూసుకొచ్చిన పవన్, మహేష్, ప్రభాస్, చిరు.. టాలీవుడ్ లో అసలు సిసలైన కంబ్యాక్ చిత్రాలు
Related image2
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. వీటిని అస్సలు మిస్ కాకూడదు, బిగ్ బాస్ తెలుగు 9 కూడా..
35
Image Credit : Asianet News

పికె బిను వర్గీస్ దర్శకత్వం వహించే చిత్రంలో మోనాలిసా నటించనుంది. ఈ చిత్రం పేరు నాగమ్మ. దీనిని జిల్లీ జార్జ్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభమైంది. కైలాష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పూజా వేదిక వద్ద కైలాష్ ఓనం సందర్భంగా మోనాలిసాకి శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అమ్మాయి.

45
Image Credit : Asianet News

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు తన తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి దండలు అమ్మడానికి వచ్చింది. కెమెరాల దృష్టిని ఆకర్షించడంతో మోనాలిసా జీవితం మారిపోయింది. నీలి కళ్ళు కలిగిన ఈ అమ్మాయి అన్ని జాతీయ మీడియాలో వార్తగా మారింది. కేరళలో కూడా మోనాలిసా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.ఆమె నటించే తొలి చిత్రం విజయవంతం అయితే మోనాలిసా పెద్ద స్టార్ అయిపోయినట్లే.

55
Image Credit : Asianet News

బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా కూడా మొనాలిసాకి తన సినిమాలో అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సనోజ్ మధ్య ప్రదేశ్ లోని ఆమె ఇంటికి వెళ్లి మరీ తన చిత్రంలో రోల్  ఆఫర్ చేశారట. అయితే దీనితో సనోజ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్ బాబు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తూచ్, ఇలా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్.. అట్టర్ ఫ్లాప్ అయింది అందుకే
Recommended image2
OTT Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న `మన శంకర వర ప్రసాద్‌ గారు`, కానీ ట్విస్ట్ ఇదే.. చిరంజీవి మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు
Recommended image3
Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ
Related Stories
Recommended image1
అట్టర్ ఫ్లాపుల్లో నుంచి దూసుకొచ్చిన పవన్, మహేష్, ప్రభాస్, చిరు.. టాలీవుడ్ లో అసలు సిసలైన కంబ్యాక్ చిత్రాలు
Recommended image2
ఈవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. వీటిని అస్సలు మిస్ కాకూడదు, బిగ్ బాస్ తెలుగు 9 కూడా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved