ఒక ఇరవై ఏళ్ల క్రితం ఎక్కువ పారితోషికం ఎవరు తీసుకున్నారు. ఫస్ట్ పది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఎవరనేది చూస్తే.
ఇండియన్ సినిమాలో మొదటిసారి పది కోట్ల పారితోషికం తీసుకున్న హీరో చిరంజీవి. `ఠాగూర్` సమయంలో చిరు ఈ రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
చిరంజీవి పది కోట్లు తీసుకున్న సమయంలో అమితాబ్ బచ్చన్ కేవలం రూ.3కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
చిరు పది కోట్లు తీసుకున్న సమయంలో నాగార్జున ఆరు కోట్లు తీసుకున్నారు. టాలీవుడ్లో చిరంజీవి తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా నాగ్ నిలిచారు.
ఆ టైమ్‌లో బాలకృష్ణ ఐదు కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. చిరంజీవి రెమ్యూనరేషన్లో ఆయనది సగం కావడం గమనార్హం.
చిరంజీవి పది కోట్లు తీసుకున్నప్పుడు వెంకటేష్ రూ.4కోట్ల పారితోషికం తీసుకున్నారు.
ఇక బాలీవుడ్లో ఆ టైమ్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో షారూఖ్ ఖాన్. ఆయన ఆరు కోట్లు తీసుకున్నారు.
ఆ టైమ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా భారీగా పారితోషికం తీసుకున్నారు. ఆయన ఆరు కోట్ల వరకు అందుకున్నారట.
చిరంజీవి పది కోట్లు తీసుకుంటున్నప్పుడు హృతిక్ ఐదు కోట్లు తీసుకున్నారు. బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నవారిలో ఒకరిగా నిలిచారు.
Peddi Cast Remuneration: పెద్ది మూవీ ఆర్టిస్ట్ ల పారితోషికాలు
OTT Movies: ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు థ్రిల్లర్ ఇదే.. లిస్ట్
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Top 5 Movies: ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన టాప్ 5 మూవీస్ ఇవే