Telugu

rashmika mandanna, nayanthara

ఇండియా వైడ్‌గా మార్చి నెలలో టాప్‌ హీరోయిన్‌ ఎవరో తేలిపోయింది. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్ 10 జాబితాలో నయనతారకి రష్మిక మందన్నా పెద్ద ఝలక్‌ ఇచ్చింది.

Telugu

1.సమంత

ఈ జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ప్రతి నెల టాప్ 1లోనే ఉంటున్న విషయం తెలిసిందే. తిరుగులేని హీరోయిన్ గా నిలుస్తోంది సామ్‌.

Image credits: instagram/@samantharuthprabhuoffl
Telugu

2.అలియాభట్

బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ కూడా ప్రతి నెల టాప్‌ 2లో ఉంటుంది. ఇప్పుడు కూడా అదే స్థానంలో నిలిచింది.

Image credits: instagram
Telugu

3.రష్మిక మందన్నా

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా టాప్‌ 3లోకి వచ్చింది. ఫిబ్రవరిలో నాల్గో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక స్థానం మెరుగుపడింది. 

Image credits: PR Handout
Telugu

4.దీపికా పదుకొనె

ఫిబ్రవరిలో 7వ స్థానానికి పడిపోయిన దీపికా పదుకొనె మార్చిలో టాప్‌ 4లోకి వచ్చింది. 

Image credits: instagram
Telugu

5.కాజల్‌

ఫిబ్రవరిలో ఐదో స్థానంలో ఉన్న కాజల్‌, ఇప్పుడు కూడా అదే స్థానంలో నిలిచింది. తన స్థానాన్ని పదిలపర్చుకుంది. 

Image credits: sayali_vidya@instagram
Telugu

6.సాయిపల్లవి

సాయిపల్లవి రెండు స్థానాలు మెరుగుపడి ఆరో స్థానంలోకి వచ్చింది. ఆమె ఫిబ్రవరిలో ఎనిమిదో స్థానంలో ఉంది. 

Image credits: instagram
Telugu

7.నయనతార

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార డౌన్‌ అయ్యింది. ఫిబ్రవరిలో మూడో స్థానంలో ఉన్న ఆమె ఏకంగా ఐదు స్థానాలు పడిపోయి 8వ స్థానానికి పరిమితమయ్యింది. 

Image credits: instagram
Telugu

8.త్రిష

ఫిబ్రవరిలో ఆరో స్థానంలో ఉన్న త్రిష కృష్ణన్‌.. ఇప్పుడు డౌన్‌ అయ్యింది. రెండు స్థానాలు పడిపోయింది. ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యింది. 

Image credits: instagram /@trishakrishnan
Telugu

9.కృతి సనన్‌

ఓర్మాక్స్ మీడియా టాప్‌ 10 జాబితాలోనే లేని కృతిసనన్‌ ఇప్పుడు లిస్ట్ లోకి వచ్చింది. ఆమె 9వ స్థానంలో నిలిచింది.

Image credits: PR Handout
Telugu

10.శ్రీలీల

శ్రీలీల పదో స్థానంలో ఉంది. ఆమె ఫిబ్రవరిలో కూడా అదే స్థానంలో ఉంది. ఇప్పుడు కూడా తన స్థానాన్ని పదిలపర్చుకుంది.  

Image credits: Instagram

ఫస్ట్ రూ.10కోట్ల పారితోషికం తీసుకున్న హీరో ఎవరో తెలుసా?

Peddi Cast Remuneration: పెద్ది మూవీ ఆర్టిస్ట్‌ ల పారితోషికాలు

OTT Movies: ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు థ్రిల్లర్‌ ఇదే.. లిస్ట్‌

1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే