MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓటీటీలో తప్పక చూడాల్సిన రీసెంట్ టాప్ 5 మూవీస్.. మన సైంటిస్టుల కష్టం, అర్జెంట్ గా అది చూసేయండి

ఓటీటీలో తప్పక చూడాల్సిన రీసెంట్ టాప్ 5 మూవీస్.. మన సైంటిస్టుల కష్టం, అర్జెంట్ గా అది చూసేయండి

Top 5 OTT Movies: టాప్ 5 మూవీస్ఓటీటీలో తప్పనిసరిగా చూడాల్సిన రీసెంట్ టాప్ 5 సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి. ఇందులో చంద్రయాన్ 3 నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ కూడా ఉంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 30 2026, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

ఓటీటీలో నిత్యం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా ఏదో ఒక కంటెంట్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా ఓటీటీలో కొన్ని అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. టాప్ 5 లిస్ట్ లో కొన్ని థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. అదే విధంగా సైంటిస్ట్ ల కష్టాన్ని తెలియజేసే వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

26
కలాంకావల్
Image Credit : Sony Liv/Youtube

కలాంకావల్

ఇది మమ్ముట్టి నటించిన సైకో థ్రిల్లర్ మూవీ. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నెగిటివ్ రోల్ లో సైకో పాత్రలో నటించారు. ఒంటరి మహిళలని ట్రాప్ చేసి, వాళ్ళని హోటల్ రూమ్ కి తీసుకువెళ్లడం, శారీరకంగా వారికి దగ్గర కావడం, ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా చంపేసి పైశాచిక ఆనందం పొందే కథ ఇది. 

ఎక్కడ చూడాలి: సోనీ లివ్ లో స్ట్రీమింగ్

Related Articles

Related image1
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై బాలయ్య డైరెక్టర్ సెటైర్లు.. భైరవ ద్వీపం సినిమాకి అవార్డులు వచ్చింది అందుకే
Related image2
అలాంటి బట్టలు వేసుకోవద్దు అని ఎవరైనా చెబితే నేనేం చేస్తానో తెలుసా.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
36
చీకటిలో
Image Credit : Asianet News

చీకటిలో

మహిళల వరుస హత్యల నేపథ్యంలో ఈ ఓ క్రైమ్ జర్నలిస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ కథతో ఈ చిత్రం ఉంటుంది. క్రైమ్ జర్నలిస్ట్ గా శోభిత ధూళిపాళ నటించింది. సినిమా యావరేజ్ గా ఉన్నా క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. విలన్ పాత్ర సర్ప్రైజ్ చేసే విధంగా ఉంటుంది.

ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

46
దండోరా
Image Credit : Asianet News

దండోరా

కులం, పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో దండోరా మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది. శివాజీ నటన ఈ మూవీకే హైలైట్ తప్పనిసరిగా యువత చూడాల్సిన సినిమా ఇది.  

ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

56
తస్కరీ
Image Credit : Asianet News

తస్కరీ

ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఇది. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు ఎలా పనిచేస్తారు ? వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి ? స్మగ్లర్స్ ని అడ్డుకునేందుకు వాళ్ళు ఎలా పనిచేస్తారు ? ఇలాంటి ఆసక్తికర అంశాలని చాలా థ్రిల్లింగ్ గా ఈ సిరీస్ లో చూపించారు. స్మగ్లర్లు చేసే జిమ్మిక్కులు, వాటిని అడ్డుకునేందుకు కస్టమ్స్ అధికారులు వేసే పైఎత్తులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 

ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

66
స్పేస్ జెన్ చంద్రయాన్
Image Credit : Asianet News

స్పేస్ జెన్ చంద్రయాన్

అంతరిక్ష పరిశోధన, రాకెట్ లాంచింగ్ లాంటి అంశాలపై ఆసక్తి ఉన్నవారు అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. చంద్రయాన్ 2 వైఫల్యం తర్వాత ఇస్రో శాస్త్రవేత్తల మానసిక స్థితి ఎలా ఉంది ? ఆ ఓటమిని అధికమించి చంద్రయాన్ 3 ప్రాజెక్టు ని ఎలా విజయపథంలో నడిపించారు అనే అంశాలతో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై బాలయ్య డైరెక్టర్ సెటైర్లు.. భైరవ ద్వీపం సినిమాకి అవార్డులు వచ్చింది అందుకే
Recommended image2
అలాంటి బట్టలు వేసుకోవద్దు అని ఎవరైనా చెబితే నేనేం చేస్తానో తెలుసా.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved