MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నాగార్జున సినిమా ఏదో తెలుసా? ధనుష్ ఫేవరెట్ మూవీ కూడా అదే?

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నాగార్జున సినిమా ఏదో తెలుసా? ధనుష్ ఫేవరెట్ మూవీ కూడా అదే?

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కింగ్ నాగార్జున సినిమా ఏది..? అంతే కాదు సౌత్ స్టార్ హీరో ధనుష్ కు చాలా ఇష్టమైన నాగార్జున సినిమా కూడా అదే అని మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 28 2025, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Kubera team

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘కుబేర. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది ఈ సినిమా. కుబేర సినిమాలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది.

25
Image Credit : Google

ప్రమోషన్స్ ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఈక్రమంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హీరో ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కింగ్ నాగార్జునతో కలిసి నటించడంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు నాగార్జున క్రేజ్ గురించి, తమిళనాట హిట్ అయిన నాగ్ సినిమాల గురించి ధనుష్ గుర్తు చేసుకున్నారు.

Related Articles

Related image1
16 కోట్ల ఖర్చు పెడితే, 400 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా?
Related image2
20 కోట్ల బంగారం, 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా బిందాస్ గా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
35
Image Credit : Google

ధనుష్ మాట్లాడుతూ.. నాగార్జున గారు నటించిన సినిమాలు తమిళనాట ఇప్పటికీ మంచి క్రేజ్‌ను కలిగి ఉన్నాయి. నాకు ఆయన సినిమాలు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన నటించిన ‘రచ్చగన్’ (తెలుగులో రక్షకుడు) సినిమా నా ఆల్‌టైమ్ ఫేవరెట్” అని ధనుష్ చెప్పారు. తమిళనాడులో రాక్షసుడు సినిమా విపరీతమైన క్రేజ్ తో ఆడింది. గతంలో శివకార్తికేయన్ కూడా నాగార్జున ముందు ఈసినిమా గురించి మాట్లాడారు.

45
Image Credit : Social Media

అంతేగాకుండా నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా గొప్ప అనుభవం. ఆయన లాంటి లెజెండరీ స్టార్ పక్కన నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు ధనుష్. ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగార్జునకు తమిళనాట ఉన్న ఫ్యాన్ బేస్‌ను ఈ కామెంట్లు మరింత హైలైట్ చేస్తున్నాయి.

55
Image Credit : Dhanush comments on Nagarjuna

ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన కుబేర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా, త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. తెలుగు తమిళంతో పాటుగా కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja Secrets: మణిరత్నంను పరిచయం చేసింది నేనే.. ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు!
Recommended image2
Rajinikanth Remuneration: కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్‌.. ఇండియాలోనే టాప్‌
Recommended image3
రాంచరణ్ 'చికిరి' హుక్ స్టెప్ క్రెడిట్ జానీ మాస్టర్ కి దక్కలేదా, ఎమోషనల్ కామెంట్స్.. ఏం జరిగిందో తెలుసా
Related Stories
Recommended image1
16 కోట్ల ఖర్చు పెడితే, 400 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
20 కోట్ల బంగారం, 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా బిందాస్ గా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved