MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అఖిల్ భార్య నాగార్జునకి ఎలా బర్త్ డే విషెస్ చెప్పిందో తెలుసా.. ఆమె పిలుపు వింతగా ఉందే, వైరల్ పోస్ట్

అఖిల్ భార్య నాగార్జునకి ఎలా బర్త్ డే విషెస్ చెప్పిందో తెలుసా.. ఆమె పిలుపు వింతగా ఉందే, వైరల్ పోస్ట్

నాగార్జున 66వ బర్త్ డే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాక నాగార్జున జరుపుకున్న బర్త్ డే ఇది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 30 2025, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

అక్కినేని నాగార్జున శుక్రవారం రోజు తన 66వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు, సెలెబ్రిటీలు నాగార్జునకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు అందాయి. నాగార్జున చివరగా రజినీకాంత్ కూలీ, ధనుష్ కుబేర చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 

25
Image Credit : Asianet News

త్వరలో నాగార్జున తన 100 వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున 66వ బర్త్ డే చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాక నాగార్జున జరుపుకున్న బర్త్ డే ఇది. గతేడాది డిసెంబర్ లో నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ లో అఖిల్, జైనబ్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది. 

Related Articles

Related image1
ఒకరు కామెడీ, మరొకరు కాంట్రవర్సీ.. బిగ్ బాస్ హౌస్ లోకి ఇమ్మాన్యుయేల్, దివ్వల మాధురి
Related image2
పాఠాలు చెప్పే పోలీస్ ఛేదించిన మిస్టరీ, ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్..దసరా విలన్ హీరోగా, ఐఎండీబీ రేటింగ్ ఇదే
35
Image Credit : Instagram

అఖిల్ భార్య జైనబ్ బడా పారిశ్రామిక వేత్త అయిన జుల్ఫీ కుమార్తె. జైనబ్ నుంచి నాగార్జున సర్ప్రైజింగ్ బర్త్ డే విషెస్ అందుకున్నారు. జైనబ్ ఎంతో అందంగా తన మామగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె నాగార్జునని పిలిచిన విధానం వింతగా ఉన్నపప్టికీ.. ఆమె పిలుపులో ఎంతో ఆప్యాయత కనిపిస్తోంది. 

45
Image Credit : x/naga chaitanya

ఇంతగా జైనబ్ నాగార్జునకి ఏవిధంగా బర్త్ డే విషెస్ చెప్పిందో ఇప్పుడు చూద్దాం. హ్యాపీ బర్త్ డే డాడ్.. మీరు ప్రతి రోజూ మాకు ఆదర్శంగా ఉంటున్నారు. ప్రతి విషయంలోనూ మీరు నిజమైన కింగ్. మీలాంటి తండ్రి ఉండడం అదృష్టం అంటూ జైనబ్ నాగార్జునకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 

55
Image Credit : zainab ravdjee akhil akkineni instagram

నాగార్జునని మామగారు అని కాకుండా తండ్రి అని సంబోధించడం విశేషం. కోడలితో నాగార్జునకి ఎలాంటి బాండింగ్ ఉందో జైనబ్ చేసిన పోస్ట్ ద్వారా అర్థం అవుతోంది. నాగార్జునని ఆమె మామగారిలా కాకుండా తండ్రిలా భావిస్తోంది.   

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Romantic Movies: వాలెంటైన్స్ డే కు లవర్ తో కలిసి చూడాల్సిన 5 ఎవర్‍గ్రీన్ సినిమాలు
Recommended image2
BB జోడీ 2 కోసం రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
Recommended image3
Sreeleela MBBS: డాక్టర్‌గా మారిన శ్రీలీల.. కానీ నెటిజన్లు ఎందుకు అనుమానిస్తున్నారో తెలుసా?
Related Stories
Recommended image1
ఒకరు కామెడీ, మరొకరు కాంట్రవర్సీ.. బిగ్ బాస్ హౌస్ లోకి ఇమ్మాన్యుయేల్, దివ్వల మాధురి
Recommended image2
పాఠాలు చెప్పే పోలీస్ ఛేదించిన మిస్టరీ, ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్..దసరా విలన్ హీరోగా, ఐఎండీబీ రేటింగ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved