MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ 'స్పిరిట్' లో స్టార్ హీరో భార్య ? వంగా ప్లానింగ్ నెక్స్ట్ లెవల్

ప్రభాస్ 'స్పిరిట్' లో స్టార్ హీరో భార్య ? వంగా ప్లానింగ్ నెక్స్ట్ లెవల్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి కీలక పాత్రలో నటించబోతున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 29 2025, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్పిరిట్ మూవీ
Image Credit : Instagram/@kajol

స్పిరిట్ మూవీ

అభిమానులంతా ఎదురుచూస్తున్న స్పిరిట్ చిత్రం ఇటీవలే లాంచ్ అయింది. చిరంజీవి చేతుల మీదుగా స్పిరిట్ మూవీ ప్రారంభం కావడం విశేషం. వచ్చే ఏడాది రాబోతున్న అత్యంత క్రేజీ పాన్ ఇండియా చిత్రాలలో స్పిరిట్ ఒకటి. చాలా రోజులుగా ఈ చిత్రం వార్తల్లో ఉంటూ వస్తోంది. ముందుగా దీపికా పదుకొనె ని హీరోయిన్ అనుకోవడం.. విభేదాల కారణంగా ఆమె తప్పుకోవడంతో ఈ చిత్రం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

25
స్పిరిట్ నుంచి తప్పుకున్న దీపికా
Image Credit : Instagram/@kajol

స్పిరిట్ నుంచి తప్పుకున్న దీపికా

దీపికా తప్పుకున్న తర్వాత యానిమల్ బ్యూటి తృప్తి డిమ్రిని హీరోయిన్ గా ప్రకటించారు. తాజాగా స్పిరిట్ మూవీ గురించి మరో క్రేజ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ లో నటి కీలక పాత్రలో నటించబోతున్నారు. ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ కాజోల్. 51 ఏళ్ళ సీనియర్ హీరోయిన్ స్పిరిట్ మూవీలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related Articles

Related image1
టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరో తెలుసా ? ఏఐ ప్రకారం టాప్ 5 లిస్ట్ ఇదే.. వాళ్ళిద్దరి పేర్లు ఉండడం షాకింగ్
Related image2
చిరంజీవితో నాగార్జున పోటీ పడితే ఇలానే ఉంటుంది, వార్ వన్ సైడ్ మాత్రం కాదు.. శివ తర్వాత చుక్కలు కనిపించాయి
35
స్టార్ హీరో భార్యకి ఛాన్స్
Image Credit : Instagram/@kajol

స్టార్ హీరో భార్యకి ఛాన్స్

కాజోల్ బాలీవుడ్ లో చాలా కాలం తిరుగులేని హీరోయిన్ గా రాణించారు. డబ్బింగ్ చిత్రాలు తప్ప ఆమె తెలుగులో స్ట్రైట్ గా ఇంతవరకు నటించలేదు. కాబట్టి ఆమెకి స్పిరిట్ తెలుగులో డెబ్యూ చిత్రం అవుతుంది. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఆమెకి పర్ఫెక్ట్ డెబ్యూ మూవీ అని చెప్పొచ్చు.

45
పోలీస్ అధికారిగా ప్రభాస్
Image Credit : Instagram/@kajol

పోలీస్ అధికారిగా ప్రభాస్

ఆమె భర్త, అగ్ర హీరో అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. స్పిరిట్ మూవీలో ఇప్పటికే ప్రకాష్ రాజ్ నటుడిగా ఖరారయ్యారు. స్పిరిట్ సౌండ్ టీజర్ లో ఆయన డైలాగులు బాగా వైరల్ అయ్యాయి. ఈ మూవీలో పోలీస్ అధికారిగా ప్రభాస్ నటిస్తున్నారు. 

55
హైదరాబాద్ లో షూటింగ్
Image Credit : Instagram/@kajol

హైదరాబాద్ లో షూటింగ్

ప్రస్తుతం స్పిరిట్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ 2 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటారట. టీ సిరీస్, భద్రకాళి సంస్థలు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ప్రభాస్
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image3
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Related Stories
Recommended image1
టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరో తెలుసా ? ఏఐ ప్రకారం టాప్ 5 లిస్ట్ ఇదే.. వాళ్ళిద్దరి పేర్లు ఉండడం షాకింగ్
Recommended image2
చిరంజీవితో నాగార్జున పోటీ పడితే ఇలానే ఉంటుంది, వార్ వన్ సైడ్ మాత్రం కాదు.. శివ తర్వాత చుక్కలు కనిపించాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved