MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరో తెలుసా ? ఏఐ ప్రకారం టాప్ 5 లిస్ట్ ఇదే.. వాళ్ళిద్దరి పేర్లు ఉండడం షాకింగ్

టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరో తెలుసా ? ఏఐ ప్రకారం టాప్ 5 లిస్ట్ ఇదే.. వాళ్ళిద్దరి పేర్లు ఉండడం షాకింగ్

ఏఐ ప్రకారం టాలీవుడ్ లో టాప్ 5 హీరోయిన్ల లిస్ట్ ఈ విధంగా ఉంది. నెంబర్ 1 హీరోయిన్ ఎవరు ? సమంత, రష్మిక లాంటి హీరోయిన్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 28 2025, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు ?
Image Credit : Instagram/@meenakshichaudhary006, @rashmika_mandanna

టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు ?

ప్రముఖ ఏఐ చాట్ బోట్లు చాట్ జిపిటి, గ్రోక్, జెమినీ ఏఐ తెలుగులో ప్రభాస్ నెంబర్ 1 హీరో అని తేల్చేశాయి. టాప్ 5 లో మహేష్, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఉన్నట్లు ఏఐ తేల్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు ? టాప్ 5 లో ఉండే హీరోయిన్లు ఎవరు ? అనే దానిపై చర్చ మొదలైంది. దీనికి కూడా ఏఐ ద్వారా సమాధానం దొరికేసింది. టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ రష్మిక మందన్న అని చాట్ జిపిటీ, జెమిని ఏఐ తేల్చేశాయి. గ్రోక్ మాత్రం ఊహించని విధంగా సమంత నెంబర్ 1 అని పేర్కొంది. గత కొంత కాలంగా సమంతకి టాలీవుడ్ లో సినిమాలే లేవు. 

27
టాప్ 5 హీరోయిన్ల లిస్ట్
Image Credit : Instagram/@samantharuthprabhuoffl

టాప్ 5 హీరోయిన్ల లిస్ట్

ఏఐ ప్రకారం టాలీవుడ్ లో టాప్ 5 హీరోయిన్ల లిస్ట్ ఇదే:  

1. రష్మిక మందన్న  

2.సాయి పల్లవి  

3. శ్రీలీల 

4. పూజా హెగ్డే  

5. మీనాక్షి చౌదరి 

ఇది చాట్ జీపీటీ ప్రకారం టాప్ 5 లిస్ట్. జెమినీ ఏఐ ప్రకారం మీనాక్షి చౌదరికి టాప్ 5 లో చోటు లభించలేదు. ఆమెకి బదులుగా రెండవ స్థానంలో సమంత పేరుని ప్రకటించింది. గ్రోక్ అయితే ఏకంగా సమంతకి నెంబర్ 1 స్థానం కట్టబెటింది. టాప్ 5లో పూజా హెగ్డే పేరు ఉండడం కూడా షాకింగ్ అనే చెప్పాలి ఆమెకి ఇటీవల సరైన సక్సెస్ లేదు. ఏది ఏమైనా వీళ్లంతా టాప్ 5 లో ఉండడానికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి. 

Related Articles

Related image1
టాలీవుడ్‌⁠లో నెంబర్ 1 హీరో ఎవరో తేలిపోయింది, ఏఐ చెప్పిన టాప్ 6 హీరోలు వీళ్ళే.. ఒక్కొక్కరి గురించి ఇలా
Related image2
15 ఏళ్లకే దర్శకుడి కంట పడ్డాడు, రామ్ పోతినేని కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే
37
రష్మిక మందన్న
Image Credit : Instagram/@rashmika_mandanna

రష్మిక మందన్న

రష్మిక భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు అందుకుంటోంది. యువత, మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. 

47
సాయి పల్లవి
Image Credit : Instagram/@saipallavi.senthamarai

సాయి పల్లవి

ప్రతిభ పరంగా తిరుగులేని హీరోయిన్ సాయి పల్లవి. అద్భుతమైన నటన, డ్యాన్స్ లతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తోంది. 

57
శ్రీలీల
Image Credit : Instagram/@sreeleela14

శ్రీలీల

యువతని మెప్పించే ఫ్రెష్ లుక్స్, డ్యాన్స్, క్యూట్ నెస్ శ్రీలీల బలాలు. టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. సక్సెస్ లు తక్కువే అయినప్పటికీ ఆమె ట్రెండ్ కొనసాగుతోంది. 

67
పూజా హెగ్డే
Image Credit : Instagram/@ hegdepooja

పూజా హెగ్డే

పూజా హెగ్డేకి ఇటీవల సరైన సక్సెస్ లేదు. కానీ స్పెషల్ సాంగ్స్, కొన్ని చిత్రాలతో ఏదో విధంగా ట్రెండ్ లో ఉంటోంది. ఆమె తన గ్లామర్ తో విశేషంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. 

77
మీనాక్షి చౌదరి
Image Credit : Instagram/@meenakshichaudhary006

మీనాక్షి చౌదరి

మీనాక్షి చౌదరి ఇటీవల కాలంలో లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ హిట్లు అందుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య వృషకర్మ అనే చిత్రంలో నటిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రష్మిక మందన్న
సమంత రూత్ ప్రభు
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image2
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Related Stories
Recommended image1
టాలీవుడ్‌⁠లో నెంబర్ 1 హీరో ఎవరో తేలిపోయింది, ఏఐ చెప్పిన టాప్ 6 హీరోలు వీళ్ళే.. ఒక్కొక్కరి గురించి ఇలా
Recommended image2
15 ఏళ్లకే దర్శకుడి కంట పడ్డాడు, రామ్ పోతినేని కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved