MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • CNG Car: రూ. 4 ల‌క్ష‌లుంటే ఈ కారు మీ సొంతం.. టాప్ 5 బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే

CNG Car: రూ. 4 ల‌క్ష‌లుంటే ఈ కారు మీ సొంతం.. టాప్ 5 బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే

CNG Car: ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, CNG కార్లపై ఎక్కువ మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. మ‌రి త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ సీఎన్‌జీ కార్ల వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 20 2025, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతి ఎస్ ప్రెస్సో CNG
Image Credit : marutisuzuki

మారుతి ఎస్-ప్రెస్సో CNG

మారుతి ఎస్-ప్రెస్సో CNG మోడల్ ధర రూ. 4.62 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.0 లీటర్ K-సిరీస్ ఇంజిన్‌పై నడుస్తుంది, ఇది 56 PS పవర్, 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లీటరుకు 32.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సురక్షితంగా ప్రయాణించేందుకు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS-EBD, ESP, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఉన్నాయి.

25
మారుతి ఆల్టో K10 CNG
Image Credit : maruti suzuki

మారుతి ఆల్టో K10 CNG

ఆల్టో K10 CNG ధర రూ. 4.82 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 998cc K10C ఇంజిన్‌తో 56 PS పవర్, 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లీటరుకు 33.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ESP, వెనుక సెన్సార్లు ఉన్నాయి. చిన్న కుటుంబాలకు అనువుగా ఉండే 214 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.

Related Articles

Related image1
Silver Purity: మీరు కొన్న వెండి అస‌లా, న‌కిలీనా.? అయ‌స్కాంతం చెప్పేస్తుంది
Related image2
Telangana: న‌వంబ‌ర్ 3 నుంచి తెలంగాణ‌లో కాలేజీలు బంద్‌.. కార‌ణం ఏంటంటే.?
35
టాటా టియాగో CNG
Image Credit : tata

టాటా టియాగో CNG

టాటా టియాగో CNG ధర రూ. 5.49 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌ ద్వారా 72 PS పవర్, 95 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్ వెర్షన్‌లో 26.49 km/kg, AMT వెర్షన్‌లో 28.06 km/kg మైలేజ్ ఇస్తుంది. ఇది 4-స్టార్ GNCAP రేటింగ్‌ పొందిన సురక్షితమైన కారు. అందమైన ఇంటీరియర్‌, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

45
మారుతి వ్యాగన్ ఆర్ CNG
Image Credit : Maruti Suzuki

మారుతి వ్యాగన్ ఆర్ CNG

వ్యాగన్ ఆర్ CNG మోడల్ ధర రూ. 5.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 998cc K10C ఇంజిన్‌ ద్వారా 56 PS పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది. ఇది లీటరుకు 34.05 km/kg మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ ఫీచర్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉన్నాయి. విస్తృతమైన కేబిన్‌, సౌకర్యవంతమైన సీటింగ్ వల్ల ఇది కుటుంబాల కోసం ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు.

55
మారుతి సెలెరియో CNG
Image Credit : maruti

మారుతి సెలెరియో CNG

మారుతి సెలెరియో CNG ధర రూ. 5.98 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. ఇది 998cc K10C ఇంజిన్‌తో 56 PS పవర్,  82.1 Nm టార్క్ ఇస్తుంది. ఇంధన సామర్థ్యం 34.43 km/kgగా ఉంది. ఇది దేశంలో అత్యధిక మైలేజ్ ఇస్తున్న CNG కార్లలో ఒకటి. సురక్షితంగా ఉండేందుకు ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, ESP వంటి ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో AC, కీలెస్ ఎంట్రీతో పాటు 313 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
Silver Purity: మీరు కొన్న వెండి అస‌లా, న‌కిలీనా.? అయ‌స్కాంతం చెప్పేస్తుంది
Recommended image2
Telangana: న‌వంబ‌ర్ 3 నుంచి తెలంగాణ‌లో కాలేజీలు బంద్‌.. కార‌ణం ఏంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved