MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా మంచి నటులు!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా మంచి నటులు!

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ, టైం వ్యక్తుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మూలసంఖ్య ఆధారంగా వారి జీవితం ఎలా ఉంటుంది? వారు ఏ రంగంలో రాణిస్తారు? ఇతర విషయాలను ఈజీగా తెలుసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారు పుట్టుకతోనే మంచి నటులు. మరి ఏ తేదీల్లో పుట్టినవారు అలా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : May 06 2025, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలసంఖ్య 2 ను చంద్రుని సంఖ్యగా పరిగణిస్తారు. 2, 11, 20 లేదా 29 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 2. ఈ సంఖ్యను శాంతి, సానుభూతి, సమతుల్యతకు చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ సంఖ్య ఉన్నవారు చాలా ప్రత్యేకం.

 

26
వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే?

వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే?

మూలసంఖ్య 2 కలిగినవారు మృదువైన వ్యక్తిత్వం, సృజనాత్మక ఆలోచనలు, మంచి నైపుణ్యాలు కలిగి ఉంటారు. వృత్తి, సంబంధాలు లేదా వ్యక్తిగత జీవితంలో సమతుల్యత, సానుకూలతను తీసుకురావడంలో వీరు నిపుణులు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి అనేక మంది సూపర్ స్టార్ల మూలసంఖ్య రెండే.

 

Related Articles

Related image1
Black thread: పెళ్లైన ఆడవాళ్లు నల్లదారం కట్టుకోవచ్చా? జ్యోతిష్యం ఏం చెబుతోంది?
Related image2
Jupiter Transit: నక్షత్రం మార్చుకుంటున్న గురు గ్రహం.. ఈ 3 రాశుల దశ తిరిగిపోయినట్లే..!
36
ఇతరులతో ఎలా ఉంటారంటే?

ఇతరులతో ఎలా ఉంటారంటే?

ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా సున్నితంగా, సానుభూతితో ఉంటారు. వారి వ్యక్తిత్వం ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉంటుంది. వారు ఇతరుల భావాలను తొందరగా అర్థం చేసుకుంటారు. వీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు సలహాదారులుగా వ్యవహరిస్తారు. వీరికి అంతర్ దృష్టి అద్భుతంగా ఉంటుంది. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడానికి అది సహాయపడుతుంది. మృదువైన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

 

46
సమస్యలు ఎక్కువ..

సమస్యలు ఎక్కువ..

అతి సున్నితత్వం కొన్నిసార్లు వారికి సమస్యలను సృష్టిస్తుంది. చిన్న విషయాలను కూడా వారు గుండెల్లో దాచుకుంటారు. ఇది ఒత్తిడికి దారితీస్తుంది. వీరు గొడవలను దూరం పెడతారు. ప్రతి సందర్భంలోనూ శాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

 

56
ఏ రంగాల్లో రాణిస్తారంటే..

ఏ రంగాల్లో రాణిస్తారంటే..

వీరు కళ, సంగీతం, రచన లేదా నటనలో రాణిస్తారు. సినిమా, మీడియా, రచనలో వీరు తమ భావోద్వేగాలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. అయితే వీరు ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతికూల విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఒత్తిడితో కూడిన వాతావరణం వీరికి కష్టంగా ఉండవచ్చు.

 

66
నమ్మకానికి మారుపేరుగా..

నమ్మకానికి మారుపేరుగా..

ఈ తేదీల్లో పుట్టిన వారు బంధాల్లో చాలా నమ్మకంగా, అంకితభావంతో ఉంటారు. వారు తమ భాగస్వాములు, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయిస్తారు. వారి భావాలను గౌరవిస్తారు. వారి ప్రేమ, శ్రద్ధ వారిని కలల భాగస్వాములుగా చేస్తాయి. అయితే అతి సున్నితత్వం కారణంగా చిన్న అపార్థాలు ఉద్రిక్తతకు దారితీయవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Black thread: పెళ్లైన ఆడవాళ్లు నల్లదారం కట్టుకోవచ్చా? జ్యోతిష్యం ఏం చెబుతోంది?
Recommended image2
Jupiter Transit: నక్షత్రం మార్చుకుంటున్న గురు గ్రహం.. ఈ 3 రాశుల దశ తిరిగిపోయినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved