MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mahalakshmi RajaYogam: ఈ రాశుల వారికి ధన వర్షం కురిపించే రాజయోగం వచ్చేస్తోంది

Mahalakshmi RajaYogam: ఈ రాశుల వారికి ధన వర్షం కురిపించే రాజయోగం వచ్చేస్తోంది

Mahalakshmi RajaYogam: కొత్త ఏడాదిలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది.  కుజుడు, చంద్రుడి కలయిక వల్ల ఈ మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల 3 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Dec 17 2025, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మహాలక్ష్మీ రాజయోగం
Image Credit : Pixabay

మహాలక్ష్మీ రాజయోగం

కొత్త ఏడాది 2026లో అరుదైన అద్భుతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొన్ని రాశులపై మాత్రం ఇది పూర్తి సానుకూల ప్రభావం కనిపిస్తుంది. జనవరి 16న కుజుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 18న చంద్రుడు కూడా ఇదే రాశిలోకి వస్తాడు. దీని వల్ల కుజ-చంద్రుల కలయిక జరిగి మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది.

24
మేష రాశి
Image Credit : Asianet News

మేష రాశి

మేషరాశి వారికి మహాలక్ష్మీ రాజయోగం ఎంతో మంచి ఫలితాలను అందిస్తుంది.  ఈ రాజయోగం వల్ల మేషరాశి వారి జాతకంలో కర్మభావంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి పనిలో మంచి పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నవారికి ఉత్తమ బాధ్యతలు దక్కుతాయి. పెద్ద నిర్ణయాలు, పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. భాగస్వామ్యంలో లాభాలుంటాయి.

Related Articles

Related image1
Mercury Movement: బుధుడి పయనం వల్ల డిసెంబర్ 27 నుండి ఈ రాశుల జీవితంలో పెను మార్పులు
Related image2
Amavasya: ఈ ఏడాది చివరి అమావాస్య.. ఈ రాశులవారికి జీవితమే మారిపోతుంది
34
వృషభ రాశి
Image Credit : Asianet News

వృషభ రాశి

వృషభ రాశి వారికి మహాలక్ష్మీ రాజయోగం బాగా కలిసివస్తుంది. ఈ యోగం మీ జాతకంలో తొమ్మిదో ఇంట్లో ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీకు ఎంతో అదృష్టాన్ని అందిస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కెరీర్‌లో స్థిరత్వం దక్కే అవకాశం ఉంది.

44
ధనూ రాశి
Image Credit : Asianet News

ధనూ రాశి

ధనుస్సు రాశి వారికి మహాలక్ష్మీ రాజయోగం సానుకూలంగా ఉంటుంది. ఈ యోగం మీ రాశిలో ధన స్థానంలో ఏర్పడుతోంది. ఇది అప్పుడప్పుడు ఆకస్మిక ధనలాభాలను కలిగిస్తుంది. పొదుపు చేసి వీరికి ఇష్టమైనవి కొనుగోలు చేసే అవకాశం ఉంది.  వీరి కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మాటతీరు ప్రభావవంతంగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి గ్రహాల అనుగ్రహం ఎక్కువ, అదృష్టం చాలా ఎక్కువ..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎంత ఖర్చు చేసినా డబ్బుకు లోటురాదు.. బిందాస్ లైఫ్!
Recommended image3
Numerology: ఈ తేదీలో పుట్టిన వారు ఒక్క‌సారైనా తిరుమ‌ల ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
Mercury Movement: బుధుడి పయనం వల్ల డిసెంబర్ 27 నుండి ఈ రాశుల జీవితంలో పెను మార్పులు
Recommended image2
Amavasya: ఈ ఏడాది చివరి అమావాస్య.. ఈ రాశులవారికి జీవితమే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved