MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Amavasya: ఈ ఏడాది చివరి అమావాస్య.. ఈ రాశులవారికి జీవితమే మారిపోతుంది

Amavasya: ఈ ఏడాది చివరి అమావాస్య.. ఈ రాశులవారికి జీవితమే మారిపోతుంది

Amavasya: ఈ ఏడాది చివరి అమావాస్య డిసెంబర్ 20న తెల్లవారుజామున 3:43 గంటలకు వస్తుంది. ఆ అమావాస్య కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. వారి జీవితమే మారిపోతుంది. ఏ రాశి వారికి ఈ అమావాస్య నుంచి కలిసివస్తుందో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Dec 17 2025, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

ఈ ఏడాది చివరిలో వచ్చే అమావాస్య కొన్ని రాశుల వారికి బీభత్సంగా కలిసివస్తుంది. అందులో  సింహ రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి ఈ అమావాస్య కష్టాలను తగ్గిస్తుంది. జీవితంలో పాజిటివిటీపై నమ్మకాన్ని తిరిగి నిలబెడుతుంది. ఈ రాశి వారుఅందరి దృష్టిని ఆకర్షిస్తారు. అందరికీ నచ్చుతారు. వీరికి అలసట తగ్గి…ఆనందం కలుగుతుంది.

25
మీన రాశి
Image Credit : Asianet News

మీన రాశి

మీన రాశి వారికి ఈ చివరి అమావాస్య ఎంతో కలిసివస్తుంది. చాలా కాలంగా మధ్యలోనే నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. మీ పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇది వారికి గుర్తుండిపోయే క్షణాలను ఎన్నో అందిస్తుంది. వీరికి అన్ని రకాలుగా కలిసివస్తుంది.

Related Articles

Related image1
Mercury Movement: బుధుడి పయనం వల్ల డిసెంబర్ 27 నుండి ఈ రాశుల జీవితంలో పెను మార్పులు
Related image2
ఈ రాశుల వారు మహా మొండి
35
ధనూ రాశి
Image Credit : Asianet News

ధనూ రాశి

ధనుస్సు రాశి వారు ఇంతవరకు ఎంతో ఓపికగా ఉండాల్సిన కాలం సాగింది. ఇప్పుడు ఆ ఓర్పుకు  తగిన ఫలితం దక్కే సమయం వచ్చింది. ఈ అమావాస్య వారి మానసిక స్థితి, పరిస్థితులు, అంతర్గత భావనలలో ఎంతో మంచి మార్పులను తీసుకువస్తుంది. వారి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

45
వృషభ రాశి
Image Credit : Asianet News

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ అమావాస్య బాగా కలిసివస్తుంది. ఈ రాశి వారికి రెట్టింపు ఆనందం దక్కుతుంది. వీరు ఊహించని బహుమతులు లేదా సంతోషాన్నిచ్చే సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి.  ఆనందకరమైన సంఘటనలు వీరికి అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది.

55
కుంభ రాశి
Image Credit : Asianet News

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ అమావాస్య నుంచి ఊహించని ఘటనలు జరుగుతాయి. అవన్నీ కూడా వారికే మేలే చేస్తాయి. వీరికి కొత్త వార్తలు అందే అవకాశం ఉంది. వీరి  మానసిక స్థితిలో ఎన్నో మార్పులు వస్తాయి. అవన్నీ సానుకూల మార్పులుగా చెప్పుకోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి గ్రహాల అనుగ్రహం ఎక్కువ, అదృష్టం చాలా ఎక్కువ..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎంత ఖర్చు చేసినా డబ్బుకు లోటురాదు.. బిందాస్ లైఫ్!
Recommended image3
Numerology: ఈ తేదీలో పుట్టిన వారు ఒక్క‌సారైనా తిరుమ‌ల ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
Mercury Movement: బుధుడి పయనం వల్ల డిసెంబర్ 27 నుండి ఈ రాశుల జీవితంలో పెను మార్పులు
Recommended image2
ఈ రాశుల వారు మహా మొండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved