MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mercury Movement: బుధుడి పయనం వల్ల డిసెంబర్ 27 నుండి ఈ రాశుల జీవితంలో పెను మార్పులు

Mercury Movement: బుధుడి పయనం వల్ల డిసెంబర్ 27 నుండి ఈ రాశుల జీవితంలో పెను మార్పులు

బుధ సంచారం 2025 రాశి ఫలాలు: డిసెంబర్ 27, 2025 నుండి బుధుడు తన దిశను మార్చుకుని దక్షిణం వైపు పయనించబోతున్నాడు. ఇది మూడు రాశుల వారికి ఆర్థికంగా విజయాన్ని అందించనుంది. దాని గురించి ఈ కథనంలో చూద్దాం.

1 Min read
Author : Haritha Chappa
Published : Dec 16 2025, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బుధ సంచారం 2025
Image Credit : Asianet News

బుధ సంచారం 2025

బుధుడిని 'గ్రహాల యువరాజు' అని పిలుస్తారు. ఇతను వ్యాపారం, తెలివితేటలు, కమ్యూనికేషన్, చదువు, జ్ఞానం, వాక్కుకు కారకుడు. బుధుడు తన రాశిని, దిశను మారుస్తూ ఉంటాడు. డిసెంబర్ 27, 2025న దక్షిణం వైపు పయనిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులకు సంపద, కీర్తి లభిస్తాయి. ఆ రాశుల గురించి ఇక్కడ చూద్దాం.

24
మిథునం
Image Credit : Getty

మిథునం

మిథున రాశి వారికి బుధుడి దిశా మార్పు చాలా అనుకూలమైనది. వీరి తెలివితేటలు, వాక్చాతుర్యం మెరుగుపడతాయి. కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా మీకు అన్ని విజయాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. విద్యార్థులు రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషం ఉంటాయి.

Related Articles

Related image1
Mole Astrology: శరీరంపై ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే జీవితంలో ధనవంతులవ్వడం ఖాయం
Related image2
Moody Zodiac Signs: ఈ 3 రాశుల వారు చాలా డిఫరెంట్.. గంటకో మాట, క్షణానికో వేషం
34
కన్య
Image Credit : Getty

కన్య

కన్యా రాశి వారికి బుధుడి దక్షిణ దిశ ప్రయాణం బీభత్సంగా కలిసివస్తుంది. వీరికి తెలివితేటలు, నిర్ణయాధికారం ఉత్తమంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది.  ఆదాయం పెరుగుతుంది కాబట్టి బంగారం, వెండి వంటి వాటిలో పెట్టుబడి పెడతారు. ఇంట్లో ఆభరణాలు అధికంగా కొంటారు. పెట్టుబడుల ద్వారా విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధాలు బాగుంటాయి.

44
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులా రాశి వారికి డిసెంబర్ 27 నుండి విపరతంగా కలిసివస్తుంది. బుధుడి దక్షిణవైపుగా పయనించడం వీరికి కలిసి వస్తుంది. దీని వల్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రతి విషయంలో స్పష్టంగా ఉంటారు. వ్యాపారం, ఉద్యోగంలో మంచి  అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు బాగా కలిసివస్తుంది. వీరు విద్యలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు అదృష్టాన్ని తెస్తాయి. కుటుంబం, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి గ్రహాల అనుగ్రహం ఎక్కువ, అదృష్టం చాలా ఎక్కువ..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎంత ఖర్చు చేసినా డబ్బుకు లోటురాదు.. బిందాస్ లైఫ్!
Recommended image3
Numerology: ఈ తేదీలో పుట్టిన వారు ఒక్క‌సారైనా తిరుమ‌ల ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
Mole Astrology: శరీరంపై ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే జీవితంలో ధనవంతులవ్వడం ఖాయం
Recommended image2
Moody Zodiac Signs: ఈ 3 రాశుల వారు చాలా డిఫరెంట్.. గంటకో మాట, క్షణానికో వేషం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved