MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Jupiter Mars Blessings: త్వరలో ఈ 5 రాశులవారికి తిరగనున్న దశ.. వీరే ఇక డబ్బుకు కేరాఫ్ అడ్రెస్

Jupiter Mars Blessings: త్వరలో ఈ 5 రాశులవారికి తిరగనున్న దశ.. వీరే ఇక డబ్బుకు కేరాఫ్ అడ్రెస్

అక్షయ తృతీయ రోజున రెండు అరుదైన గ్రహాల కలయికతో ‘శతక యోగం’ ఏర్పడుతోంది. ఇది చాలా శుభప్రదమైన యోగం. దీని కారణంగా, కొన్ని రాశుల వారికి  ఆర్థికంగా బాగా కలిసిరానుంది. అంతేకాదు జీవితంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 16 2026, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jupiter Mars Blessings
Image Credit : Getty

Jupiter Mars Blessings

గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఇలా మారిన ప్రతిసారీ..కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు మోసుకువస్తాయి. ఇలాంటి అరుదైన కలయిక అక్షయ తృతీయ నాడు జరగనుంది. ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 19వ తేదీన జరుపుకోనున్నారు. కాగా, ఈ రోజున అంగారకుడు, గురుడు కలయికతో అత్యంత శుభప్రదమైన శతక యోగం ఏర్పడుతోంది.  ఈ రెండు గ్రహాలు ఒకదానికి మరొకటి 100 డిగ్రీల కోణం దూరంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది.  దీని కారణంగా.. ఐదు రాశుల వారి దశ తిరిగిపోనుంది.  వారు డబ్బుకు కేరాఫ్ అడ్రస్ గా మారనున్నారు. ఆ రాశులేంటో చూద్దాం… 

26
మేష రాశి...
Image Credit : our own

మేష రాశి...

మేష రాశివారికి ఈ శతక యోగం ధైర్యాన్ని, జీవితంలో కొత్త అవకాశాలను తెస్తుంది. అనుకున్న అన్ని పనులు జరిగిపోతాయి.  పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేయగలరు.  కెరీర్ లో కొత్త బాధ్యతలు చేపడతారు. ముఖ్యంగా విపరీతంగా డబ్బు సంపాదించగలరు.  డబ్బు సంపాదించడానికి  కొత్త మార్గాలు కూడా ఏర్పడతాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా బలపడుతుంది.

Related Articles

Related image1
Birth Date: చదువులో వెనకపడినా.. జీవితంలో మాత్రం వీళ్లు గెలుస్తారు..!
Related image2
Zodiac signs: ఈ అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టగానే.. వారి కష్టాలన్నీ తీరిపోతాయి,ఐశ్వర్యం పెరుగుతుంది
36
వృషభ రాశి
Image Credit : our own

వృషభ రాశి

వృషభ రాశివారికి ఈ శతక యోగం కారణంగా ఆర్థికంగా కలిసొస్తుంది. డబ్బు సంపాదించానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి.  కొత్త ప్రాజెక్టులు చేపడతారు. మంచి లాభాలు అందుకుంటారు.  కుటుంబ జీవితం సంతోషంగా, ప్రశాంతంగా సాగుతుంది.  ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

46
సింహ రాశి...
Image Credit : Asianet News

సింహ రాశి...

సింహ రాశి వారికి ఈ శతక యోగం గౌరవాన్ని, విజయాన్ని అందిస్తుంది. పనిలో మీరు పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది.  ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు.

56
కన్యారాశి
Image Credit : Getty

కన్యారాశి

కన్య రాశివారికి ఈ శతక  యోగం కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని ఇస్తుంది. ఉద్యోగాలు చేసే వారు మంచి విజయాలు అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు.  సహోద్యోగుల సపోర్ట్ లభిస్తుంది.

66
ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. గురు గ్రహ ప్రభావం వీరికి చాలా మేలు చేస్తుంది. విద్య, కెరీర్, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.  ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టగానే.. వారి కష్టాలన్నీ తీరిపోతాయి,ఐశ్వర్యం పెరుగుతుంది
Recommended image2
Astrology: ఈ 3 రాశుల వారు 40 ఏళ్ల వయసు దాటాక భారీగా సంపాదించే అవకాశం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి!
Related Stories
Recommended image1
Birth Date: చదువులో వెనకపడినా.. జీవితంలో మాత్రం వీళ్లు గెలుస్తారు..!
Recommended image2
Zodiac signs: ఈ అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టగానే.. వారి కష్టాలన్నీ తీరిపోతాయి,ఐశ్వర్యం పెరుగుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved