MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం.. మార‌నున్న హైద‌రాబాద్ ముఖ చిత్రం

Hyderabad: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం.. మార‌నున్న హైద‌రాబాద్ ముఖ చిత్రం

హైద‌రాబాద్‌లో భూముల‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం రియ‌ల్ ఎస్టేట్ హ‌వా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు అనిపించినా రానున్న రోజుల్లో మ‌ళ్లీ రియ‌ల్ బూమ్ పెర‌గ‌డం ఖాయ‌మ‌ని నిపుణులు అంటున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 16 2025, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భూముల‌కు పెరుగుతోన్న డిమాండ్
Image Credit : X/Hyderabad1st

భూముల‌కు పెరుగుతోన్న డిమాండ్

హైదరాబాద్ పరిసరాల్లో వసతిచ‌ పరిశ్రమల స్థాపనకు అనువైన భూములకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్యనున్న ప్రాంతాలు అభివృద్ధి దశలో ఉండటంతో, ఇక్కడ భూములకు ఆసక్తి పెరిగింది.

దీనివల్ల భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

25
మార్కెట్ విలువ రెట్టింపు దిశగా అడుగులు
Image Credit : our own

మార్కెట్ విలువ రెట్టింపు దిశగా అడుగులు

ఈ పెరుగుతున్న డిమాండ్‌ను ఆదాయ వనరుగా మార్చుకోవాలని భావిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు శాఖలు కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 

కొంతమేర భూమి ధరలు ఇప్పటికే పెరిగిన ప్రాంతాలను గుర్తించి, అక్కడ మార్కెట్ విలువను రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌లుగా మారిన మండలాలపై దృష్టి పెట్టారు.

Related Articles

Related image1
Talliki vandanam: ఒకే కుటుంబానికి రూ. 1.56 ల‌క్ష‌ల త‌ల్లికి వందనం నిధులు..
Related image2
Tirumala: హైద‌రాబాద్ టూ తిరుమ‌ల ఫ్లైట్ జర్నీ.. ఒక్క రోజులో శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకొని రావొచ్చు. బెస్ట్ టూర్ ప్యాకేజీ
35
‘ఫ్యూచర్ సిటీ’ నుంచి ‘ఫార్మా హబ్’ వరకు
Image Credit : our own

‘ఫ్యూచర్ సిటీ’ నుంచి ‘ఫార్మా హబ్’ వరకు

సర్కార్ ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ, ఫార్మా హబ్‌లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, యువ భారత్ స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలు వంటి ప్రాజెక్టుల ప్రకటనలతో ఈ ప్రాంతాల్లో భూముల విలువ క్రమంగా పెరుగుతోంది. 

ఈ ప్రాజెక్టులు పూర్తయితే, వేలాది ఉద్యోగావకాశాలు, వాణిజ్య అవకాశాలు రావడం వల్ల భూములపై ఆదాయం దృష్టిలో పెట్టుకొని పెట్టుబడిదారులు, డెవలపర్లు ముందుకు వస్తున్నారు.

45
ప్ర‌భుత్వానికి త‌క్కువ‌గా ఆదాయం
Image Credit : Getty

ప్ర‌భుత్వానికి త‌క్కువ‌గా ఆదాయం

ప్రస్తుతం ORR, RRR మధ్య భూముల ధరలు ప్రభుత్వంగా నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారం చాలా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంది. 

దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మార్కెట్ రేట్లను పెంచాలనే నిర్ణయానికి వస్తోంది. ఇది ఒక్క ప్రభుత్వ ఆదాయాన్ని మాత్రమే కాకుండా, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పారదర్శకతను కూడా పెంచుతుంది.

55
త్వరలోనే అధికారిక ప్రకటన
Image Credit : Asianet News

త్వరలోనే అధికారిక ప్రకటన

ప్రస్తుతం రెవెన్యూ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలు త్వరలో సీఎం కార్యాలయానికి పంపించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొత్త రేట్ల వివరాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత, స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి వస్తాయి. 

కొన్ని కీలక మండలాల్లో మార్కెట్ విలువ “అసాధారణ స్థాయిలో” పెరగనుందని సమాచారం. ఈ మార్పులతో పాటు, భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మరింత ఊపొచ్చే అవకాశముంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image2
Now Playing
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?
Related Stories
Recommended image1
Talliki vandanam: ఒకే కుటుంబానికి రూ. 1.56 ల‌క్ష‌ల త‌ల్లికి వందనం నిధులు..
Recommended image2
Tirumala: హైద‌రాబాద్ టూ తిరుమ‌ల ఫ్లైట్ జర్నీ.. ఒక్క రోజులో శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకొని రావొచ్చు. బెస్ట్ టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved