MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • High Security Number Plate: మీ నెంబ‌ర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

High Security Number Plate: మీ నెంబ‌ర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

HSRP Deadline: తెలంగాణ రాష్ట్రంలో వాహ‌న‌దారులకు కీల‌క అప్డేట్ వ‌చ్చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల మేర‌కు వాహ‌నాల నెంబ‌ర్ ప్లేట్ల‌ను మార్చడానికి సెప్టెంబ‌ర్ 30వ తేదీతో గ‌డువు ముగియ‌నుంది. పూర్తి వివ‌రాలు.. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jul 31 2025, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హై స్కూరిటీ నెంబ‌ర్ ప్లేట్స్
Image Credit : Freepik

హై స్కూరిటీ నెంబ‌ర్ ప్లేట్స్

తెలంగాణలో వాహనం నడిపేవారికి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాతవైనా, కొత్తవైనా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ (HSRP) ఉండాల్సిందే. లేకపోతే బీమా, రిజిస్ట్రేషన్, కాలుష్య సర్టిఫికెట్ తదితర సేవలు ఆగిపోవచ్చు. అంతేకాదు వాహ‌నం రోడ్డు ఎక్కితే జరిమానాలు చెల్లించ‌క‌త‌ప్ప‌దు.

DID YOU
KNOW
?
చివరి తేదీ ఎప్పుడంటే
తెలంగాణలో 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ అమర్చకపోతే, బీమా, కాలుష్య ధ్రువీకరణ పత్రాలు ఇవ్వరు. అలాగే 2025 సెప్టెంబరు 30 తర్వాత రూ.200 జరిమానా విధిస్తారు.
25
ఎందుకు హై సెక్యూరిటీ ప్లేట్ తప్పనిసరి?
Image Credit : our own

ఎందుకు హై సెక్యూరిటీ ప్లేట్ తప్పనిసరి?

* నకిలీ నెంబర్ ప్లేట్లను అరికట్టడం.

* వాహన దొంగతనాలు, మోసాలు తగ్గించడం.

* ట్రాఫిక్ అమలు సులభం చేయడం.

* ప్రమాదాల సమయంలో వాహన గుర్తింపు వేగవంతం చేయడం.

కేంద్రం నిర్ణయంతో 1 ఏప్రిల్ 2019 తర్వాత రిజిస్టర్ అయిన వాహనాలకు ఇప్పటికే HSRP అమర్చారు. అయితే 2019కి ముందు రిజిస్టర్ అయిన వాహనాలందరికీ ఈ ప్లేట్లు మార్చుకోవాల్సిందే.

Related Articles

Related image1
Trump Tariff India: భార‌త్ పాకిస్థాన్‌పై ఆధార‌ప‌డే రోజు వ‌స్తుందా.? ట్రంప్ కుట్ర‌, అస‌లేం జ‌రుగుతోంది.?
Related image2
Tsunami: చ‌రిత్ర మ‌ర‌వ‌ని సునామీ విప‌త్తు.. 2004లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంత విధ్వంసం జ‌రిగిందో తెలుసా.?
35
ఎలా పొందాలి?
Image Credit : our own

ఎలా పొందాలి?

* ఇందుకోసం ముందుగా www.siam.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

* అన‌త‌రం వాహనం నంబర్, వివరాలు నమోదు చేసి బుకింగ్ చేయాలి.

* మీ కారు లేదా బైక్ మోడ‌ల్ సెల‌క్ట్ చేసుకుని ఇంజ‌న్ నెంబ‌ర్, చాసిస్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. అనంత‌రం ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

* ప్లేట్ ఇంటికే డెలివరీ అవుతుంది లేదా ఎంపిక చేసిన డీలర్ వద్ద ఫిట్ చేసుకోవ‌చ్చు.

* చివ‌రిగా ప్లేట్ ఫోటో తీసి అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.

45
ప్లేట్ లేక‌పోతే ఏం జరుగుతుంది?
Image Credit : AI Generated Image

ప్లేట్ లేక‌పోతే ఏం జరుగుతుంది?

* వాహన కొనుగోలు అమ్మకాలు నిలిచిపోతాయి.

* బీమా, కాలుష్య ధృవపత్రాలు జారీ చేయరు.

* రవాణా శాఖ తనిఖీల్లో కేసులు నమోదు అవుతాయి.

* ప్రమాదాల సమయంలో ప్రభుత్వ సహాయం పొందడం కష్టమవుతుంది.

* రిజిస్ట్రేషన్ మార్పు జరగదు.

* కొత్త నెంబ‌ర్ ప్లేట్ల ఏర్పాటుకు సెప్టెంబ‌ర్ 30ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఆ తర్వాత రోడ్లపై నడిపితే జరిమానాలు తప్పవు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wirally (@wirally)

55
ఫీజు ఎంతంటే.?
Image Credit : our own

ఫీజు ఎంతంటే.?

వాహనం రకం ఆధారంగా ప్రభుత్వమే రుసుములు ఖరారు చేసింది. కనీసం రూ.320 నుంచి గరిష్టంగా రూ.800 వరకు ఉంటుంది.

* ద్విచక్రవాహనం రూ. 320 – రూ. 380

* దిగుమతి చేసుకున్న‌ బైక్ అయితే రూ. 400 – రూ. 500

* కార్లు రూ. 590 – రూ. 700

* దిగుమతి చేసుకున్న కార్లు రూ. 700 – రూ. 800

* త్రీవీల‌ర్ వాహ‌నాలు రూ. 350 - రూ. 450

* క‌మ‌ర్షియ‌ల్ వెహికిల్స్ రూ. 600 నుంచి రూ. 800

వాహనదారులకు సూచన

పాత నెంబర్ ప్లేట్లు ఇక చెల్లవు. కొత్తగా కొనుగోలు చేసినా లేదా ప్లేట్ విరిగినా సాధారణ ప్లేట్లు వాడకూడదు. తప్పనిసరిగా HSRP అమర్చుకుని మాత్రమే వాహనం నడపాలి. గడువు ముగియకముందే ప్లేట్ మార్చుకోవడం ద్వారా చట్టపరమైన ఇబ్బందులు తప్పించుకోవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image2
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image3
Now Playing
Revanth Reddy Warangal Tour: వరంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Related Stories
Recommended image1
Trump Tariff India: భార‌త్ పాకిస్థాన్‌పై ఆధార‌ప‌డే రోజు వ‌స్తుందా.? ట్రంప్ కుట్ర‌, అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
Tsunami: చ‌రిత్ర మ‌ర‌వ‌ని సునామీ విప‌త్తు.. 2004లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంత విధ్వంసం జ‌రిగిందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved