MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • రూపాయికే విమాన ప్ర‌యాణం.. ఇండిగో ఫ్లైట్ స్పెష‌ల్ ఆఫ‌ర్‌, ఎవ‌రికంటే..

రూపాయికే విమాన ప్ర‌యాణం.. ఇండిగో ఫ్లైట్ స్పెష‌ల్ ఆఫ‌ర్‌, ఎవ‌రికంటే..

Flight: విమానంలో ప్ర‌యాణించాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. అయితే అధిక ధ‌ర‌ల కార‌ణంగా కొంద‌రికి ఇది క‌ల‌గానే మిగిలిపోతుంది. కానీ ప్ర‌ముఖ విమానయాన సంస్థ ఇండిగో అదిరిపోయే అవ‌కాశాన్ని తీసుకొచ్చింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Oct 23 2025, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూపాయికే విమాన ప్రయాణం
Image Credit : X

రూపాయికే విమాన ప్రయాణం

ఇండిగో కంపెనీ చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ‘ఇన్ఫాంట్ ఫ్లై ఎట్ రూ.1’ పేరుతో, 0-24 నెలల వయసు ఉన్న పసికందుల కోసం కేవలం ఒక రూపాయి చెల్లించి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

25
ఎవరు అర్హులు.?
Image Credit : Getty

ఎవరు అర్హులు.?

3 రోజులు వయసు నుంచి 2 సంవత్సరాల (24 నెలల) వరకు ఉన్న పసికందులు ఇందుకు అర్హులు. చెక్-ఇన్ సమయంలో తల్లిదండ్రులు వయసును నిర్ధారించే డాక్యుమెంట్స్‌ను చూపించాలి. ఉదాహరణకు: బర్త్ సర్టిఫికేట్, హాస్పిటల్ డిశ్చార్జ్ కార్డ్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్. వయసు ధృవీకరణ పత్రాలు లేకపోతే, పూర్తి టికెట్ ధర చెల్లించాల్సి వస్తుంది.

Related Articles

Related image1
బ‌లప‌డుతోన్న వాయుగుండం.. వ‌చ్చే 3 రోజులు అల్ల‌క‌ల్లోల‌మే, ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు
Related image2
తప్పు చేసిన వారు త‌ప్పించుకోలేరు.. తుని మైన‌ర్ బాలిక ఘ‌ట‌న‌లో ఇది నిరూపిత‌మైంది
35
టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?
Image Credit : Getty

టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?

ఈ ఆఫర్ ఇండిగో అధికారిక వెబ్‌సైట్ (goIndiGo.in) ద్వారా మాత్రమే వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని, ప్రయాణ సమయంలో చెక్-ఇన్ వద్ద వయసు ధృవీకరణ పత్రాలు చూపించాలి.

45
ఎంత మంది చిన్నారుల‌కు అనుమ‌తి ఉంటుంది.?
Image Credit : stockPhoto

ఎంత మంది చిన్నారుల‌కు అనుమ‌తి ఉంటుంది.?

ఎయిర్‌బస్ A320: గరిష్ఠంగా 12 పసికందులు.

ATR విమానాలు: గరిష్ఠంగా 6 పసికందులు.

ఒక్క పసికందుకు ఒక్క తల్లిదండ్రి మాత్రమే అవకాశం ఉంటుంది.

55
తల్లిదండ్రుల కోసం సౌలభ్యం
Image Credit : Asianet News

తల్లిదండ్రుల కోసం సౌలభ్యం

పసికందులతో ప్రయాణించడం పెద్ద సవాలే కాబట్టి, ఇండిగో ఈ ఆఫర్ ద్వారా తల్లిదండ్రుల భారం తగ్గించడానికి సహాయం చేస్తున్నారు. అన్ని సౌకర్యాలు విమానంలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
బ‌లప‌డుతోన్న వాయుగుండం.. వ‌చ్చే 3 రోజులు అల్ల‌క‌ల్లోల‌మే, ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు
Recommended image2
తప్పు చేసిన వారు త‌ప్పించుకోలేరు.. తుని మైన‌ర్ బాలిక ఘ‌ట‌న‌లో ఇది నిరూపిత‌మైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved