MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • తళతళ మెరిసే తార, ఫస్ట్ యాడ్ లో అదరగొట్టిన నందమూరి తేజస్విని.. హీరోయిన్లకు తీసిపోని అందం

తళతళ మెరిసే తార, ఫస్ట్ యాడ్ లో అదరగొట్టిన నందమూరి తేజస్విని.. హీరోయిన్లకు తీసిపోని అందం

నందమూరి బాలకృష్ణ కుమార్తె మరోసారి సర్ప్రైజ్ చేసింది. ఆమె తన మొట్టమొదటి యాడ్ లో నటించింది. ఓ జ్యువెలరీ బ్రాండ్ కోసం నటించిన యాడ్ లో తేజస్విని అదరగొట్టింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 31 2025, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని
Image Credit : Asianet News

బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని

బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. బాలకృష్ణ సినిమాల్లో కూడా తేజస్విని ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆమె ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. తేజస్విని పూర్తి స్థాయి నిర్మాతగా టాలీవుడ్ లో ప్రయాణం మొదలుపెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త విశాఖపట్నం ఎంపీ భరత్ అనే విషయం తెలిసిందే. తేజస్విని రాజకీయాల వైపు కాకుండా సినిమా రంగంలో తన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

25
తేజస్విని ఫస్ట్ యాడ్
Image Credit : Asianet News

తేజస్విని ఫస్ట్ యాడ్

తాజాగా నందమూరి తేజస్విని తన తొలి యాడ్ లో నటించారు. సిద్దార్థ జ్యువెలర్స్ బ్రాండ్ కోసం ఆమె వాణిజ్య ప్రకటనలో నటించారు. ఆ యాడ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ యాడ్ కోసం తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, ఇతర టాప్ టెక్నీషియన్స్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందుకే యాడ్ క్వాలిటీ అద్భుతంగా వచ్చింది. 

Related Articles

Related image1
'బాహుబలి 3' ఎలా ఉండబోతోందో తెలుసా ? బడ్జెట్ కూడా ప్రకటించిన రాజమౌళి.. ప్రభాస్ కి మైండ్ బ్లాక్
Related image2
స్విమ్మింగ్ పూల్ లో ఫరియా అబ్దుల్లా గ్లామర్ తుఫాన్, బికినీలో మెరిసిన టాల్ బ్యూటీ
35
అందంగా మెరిసిన నందమూరి తేజస్విని
Image Credit : Asianet News

అందంగా మెరిసిన నందమూరి తేజస్విని

ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తోంది. తళతళ తార అంటూ బ్యాగ్రౌండ్ లో వచ్చే సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. దీనితో తోడు తేజస్విని అందమైన లుక్స్ యాడ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాలి. ఆమెని మూడు రకాల లుక్స్ లో ఈ యాడ్ లో ప్రజెంట్ చేశారు. మోడ్రన్ లుక్ లో స్టైలిష్ గా ఉంది. ఆ తర్వాత లెహంగాలో గ్లామరస్ గా మెరిసింది. చివర్లో సాంప్రదాయ బద్దంగా చీరకట్టులో సైతం ఆకట్టుకుంది. 

45
హీరోయిన్లకు తీసిపోని అందం
Image Credit : Asianet News

హీరోయిన్లకు తీసిపోని అందం

నా నమ్మకం, నా విశ్వాసం, నా సంతోషం.. సిద్దార్థ అంటూ డైలాగులు కూడా చెప్పింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా నందమూరి తేజస్విని అదరగొట్టేసింది. దీనితో క్షణాల్లో ఈ యాడ్ వైరల్ గా మారింది.  

55
యాడ్ కి పనిచేసిన టెక్నీషియన్లు 
Image Credit : Asianet News

యాడ్ కి పనిచేసిన టెక్నీషియన్లు 

 ఈ యాడ్ ని యమున కిషోర్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం, అయనంక బోస్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందించారు. ఇలాంటి టాప్ టెక్నీషియన్లు పనిచేయడం వల్ల నందమూరి తేజస్విని ఫస్ట్ యాడ్ మెమొరబుల్ గా మారిపోయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sri Chidambaram Garu Review: `శ్రీ చిదంబరం గారు` మూవీ రివ్యూ.. మెల్ల కన్ను వెనుక ఇంత కథ ఉందా?
Recommended image3
Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ.. భూమిక, గుణశేఖర్‌ మూవీని వీళ్లు తప్పక చూడాలి
Related Stories
Recommended image1
'బాహుబలి 3' ఎలా ఉండబోతోందో తెలుసా ? బడ్జెట్ కూడా ప్రకటించిన రాజమౌళి.. ప్రభాస్ కి మైండ్ బ్లాక్
Recommended image2
స్విమ్మింగ్ పూల్ లో ఫరియా అబ్దుల్లా గ్లామర్ తుఫాన్, బికినీలో మెరిసిన టాల్ బ్యూటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved