MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఒక చెంచా పెరుగుతో ముఖాన్ని, జుట్టును ఇలా సులువుగా షైనీగా మార్చేసుకోండి

ఒక చెంచా పెరుగుతో ముఖాన్ని, జుట్టును ఇలా సులువుగా షైనీగా మార్చేసుకోండి

Curd for Hair: ఇంట్లో ఉన్న పెరుగుతోనే చర్మం, జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.  మీ ముఖాన్ని, జుట్టును మెరిపించేందుకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగుతో చేసే రెమెడీల గురించి తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 09 2025, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెరుగును ఇలా వాడొచ్చు
Image Credit : others

పెరుగును ఇలా వాడొచ్చు

పెరుగు తింటే ఎంత ఆరోగ్యమో… ముఖం, జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా అంతే మంచిది. ఎందుకంటే పెరుగులో ఎన్నో పోషకాలు ఉంటాయిి. ఇవి చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పెరుగును ఉపయోగించి జుట్టుకు, ముఖానికి ఎలా వాడాలో తెలుసుకోండి.  దీనివల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ ఇచ్చాము. 

25
ముఖానికి పెరుగు
Image Credit : freepik

ముఖానికి పెరుగు

ముఖానికి మెరుపు ఇచ్చేందుకు పెరుగు ఉపయోగపడుతుంది.  ఒక గిన్నెలో కప్పు పెరుగు తీసుకుని, అందులో చిటికెడు పసుపు, కొద్దిగా శనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం మెరిసిపోవడం ఖాయం.

Related Articles

Related image1
Lemon Idli: పుల్లపుల్లగా లెమన్ ఇడ్లీ చేసుకొని తినండి, కొబ్బరి చట్నీతో అదిరిపోతుంది
Related image2
LIC Policy: ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం లక్ష పెన్షన్ పొందే అద్భుతమైన స్కీమ్
35
పెరుగు స్క్రబ్
Image Credit : stockPhoto

పెరుగు స్క్రబ్

జిడ్డు చర్మం ఉన్నవారికి పెరుగుతో చేసిన స్క్రబ్ చాలా మంచిది. ఈ స్క్రబ్ చేయడానికి, పెరుగులో బియ్యం పిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి, నెమ్మదిగా మసాజ్ చేయాలి. కాసేపు ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ ముఖానికి పెరుగును ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, ముఖ సమస్యలు ఉన్నవారికి పెరుగు చాలా మంచిది. పెరుగు చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

45
జుట్టుకు పెరుగు వాడకం
Image Credit : freepik

జుట్టుకు పెరుగు వాడకం

తలస్నానం చేసేటప్పుడు షాంపూకి ముందు జుట్టుకు పెరుగు బాగా పట్టించాలి. దీనివల్ల జుట్టుకు ప్రోటీన్ అందుతుంది. ముఖ్యంగా పొడి జుట్టు ఉన్నవారికి పెరుగు చాలా మంచిది. పెరుగు జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.

55
జుట్టుకు ఇంకెన్నో ప్రయోజనాలు
Image Credit : Pixabay

జుట్టుకు ఇంకెన్నో ప్రయోజనాలు

జుట్టు కోసం ఖరీదైన షాంపూలకు బదులుగా పెరుగును ఉపయోగించడం అన్ని విధాలా ఉత్తమం. ఇది జుట్టును మృదువుగా మార్చడమే కాకుండా, తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన చిట్కాలను పాటించండి. మీకు మంచి మార్పులు కనిపిస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
సౌందర్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cumin Water: జీలకర్ర నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image2
Diamond Earrings: డైమండ్ స్టడ్ ఇయర్ రింగ్స్.. సింపుల్ డిజైన్లు ఇవిగో
Recommended image3
Egg Yolk: గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Lemon Idli: పుల్లపుల్లగా లెమన్ ఇడ్లీ చేసుకొని తినండి, కొబ్బరి చట్నీతో అదిరిపోతుంది
Recommended image2
LIC Policy: ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం లక్ష పెన్షన్ పొందే అద్భుతమైన స్కీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved