రాయల్ లుక్ కావాలంటే ఈ చిన్న డ్రాప్ షేప్ అమెరికన్ డైమండ్ ఇయర్ రింగ్స్‌ను ఎంచుకోండి. ఇవి తక్కువ ధరకే దొరుకుతాయి.
డైమండ్ డ్రాప్ ఇయర్ రింగ్స్‌లో మీకు ప్రత్యేకమైన ఫ్లవర్ డిజైన్స్ కూడా దొరుకుతాయి. ఇవి ఎలాంటి డ్రెస్‌పైనైనా చక్కగా నప్పుతాయి.
ప్రత్యేకమైన లుక్ కావాలంటే, మీరు పియర్ డిజైన్ అమెరికన్ డైమండ్ ఇయర్ రింగ్స్‌ను కొనవచ్చు. ఆఫీస్‌కు వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
వేలాడే అమెరికన్ డైమండ్ ఇయర్ రింగ్స్‌లో, ఈ రెండు పువ్వుల డిజైన్‌ను ఎంచుకోండి. ఇది మీ సింపుల్ లుక్‌ను కూడా చాలా స్పెషల్‌గా మారుస్తుంది.
లీఫ్ డిజైన్‌లో ఈ చిన్న ట్విస్ట్ మీ చెవులకు హెవీ లుక్ ఇస్తుంది. కాబట్టి ప్రత్యేక సందర్భాలలో ఇలాంటి ఏడీ ఇయర్ రింగ్స్ నప్పుతాయి.
మీరు లీఫ్ డిజైన్ ఏడీ స్టడ్స్ కొన్నా చెవులకు ఇంపుగా కనిపిస్తాయి. ఇవి చూడటానికి పెద్దవిగా ఉండి, స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్‌లా పనిచేస్తాయి.
అమెరికన్ డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ముఖం మెరిసిపోతుంది.
Gold Earrings: 2 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్
Gold Tops: ఈ గోల్డ్ ఇయర్రింగ్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఈ 7 మొక్కలు బియ్యం నీళ్లతో బాగా పెరుగుతాయి
Toe Rings: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెలు