MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Egg rice recipe: అన్నం మిగిలిపోతే స్పైసీ ఎగ్ రైస్ ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో

Egg rice recipe: అన్నం మిగిలిపోతే స్పైసీ ఎగ్ రైస్ ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో

Egg rice recipe: సాయంత్రం లేదా రాత్రి భోజనంలోకి స్పైసీగా ఎగ్ రైస్ చేసి చూడండి. రుచి అదిరిపోతుంది. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. గుడ్లుతో వండే ఈ రైస్ రెసిపీ అదిరిపతుంది. వేడిగా తింటే ఆ రుచే వేరు.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 01 2026, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రుచికరమైన ఎగ్ రైస్ రెసిపీ
Image Credit : Google

రుచికరమైన ఎగ్ రైస్ రెసిపీ

సాయంత్రం లేదా రాత్రి భోజనంలో ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుందా? ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటే దాంతో ఎగ్ రైస్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా సులువు. పైగా స్పైసీగా తింటే రుచి అదిరిపోతుంది. ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే దీన్ని రుచిగా వండుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

24
ఎగ్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
Image Credit : Google

ఎగ్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

అన్నం: ఒక కప్పు, 

గుడ్లు: రెండు, 

పచ్చిమిర్చి: రెండు 

కారం: ఒక స్పూన్, 

అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక స్పూన్, 

పసుపు: చిటికెడు

నూనె: రెండు స్పూన్లు, 

ఉల్లిపాయ: ఒకటి, 

నిమ్మరసం: 2 టీస్పూన్లు, 

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు 

ఉప్పు - రుచికి సరిపడా

Related Articles

Related image1
Rashmika Vijay Marriage: రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి రేపేనట? ఉదయపూర్ ప్యాలస్‌లో జోరుగా ఏర్పాట్లు?
Related image2
Shani Vakri: 138 రోజుల పాటూ ఈ 5 రాశులకు కష్టాలు తప్పవు, జాగ్రత్త అవసరం
34
ఎగ్ రైస్ రెసిపీ
Image Credit : Google

ఎగ్ రైస్ రెసిపీ

  1. ముందుగా వెడల్పాటి గిన్నెలో ముందుగా వండిన అన్నం లేదా మిగిలిపోయిన అన్నం వేసుకోవాలి. ఆ అన్నంలోనే కారం, నిమ్మరసం కలిపి పక్కన పెట్టుకోవాలి. 
  2.  ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాలి. కళాయిలోనే నూనె వేసి వేడి చెయ్యాలి.
44
కొత్తిమీరతో
Image Credit : Google

కొత్తిమీరతో

3. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి.

4.  తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయంచుకోవాలి. 

5. ఇప్పుడు అందులో రెండు గుడ్లు పగలగొట్టి వేయాలి. 

6. గుడ్డు బాగా వేగాలా చేయాలి. రుచికి సరిపడా ఉప్పువేసి కలుపుకోవాలి. 

7. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా కారం కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలపాలి. 

8. పైన కొత్తిమీర తరుగను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంటే టేస్టీ స్పైసీ ఎగ్ రైస్ సిద్ధమైనట్టే. దీన్ని తిన్నారంటే రుచి మర్చిపోలేరు. ముఖ్యంగా చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఈ ఎగ్ రైస్ తింటే ఆ రుచే వేరు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Tops: ఈ గోల్డ్ ఇయర్‌రింగ్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Recommended image2
ఈ 7 మొక్కలు బియ్యం నీళ్లతో బాగా పెరుగుతాయి
Recommended image3
Toe Rings: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెలు
Related Stories
Recommended image1
Rashmika Vijay Marriage: రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి రేపేనట? ఉదయపూర్ ప్యాలస్‌లో జోరుగా ఏర్పాట్లు?
Recommended image2
Shani Vakri: 138 రోజుల పాటూ ఈ 5 రాశులకు కష్టాలు తప్పవు, జాగ్రత్త అవసరం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved