ఈ గోల్డ్ ఇయర్‌రింగ్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
life Feb 09 2026
Author: Haritha Chappa Image Credits:instagram
Telugu
ట్రెడిషనల్ గోల్డ్ టాప్స్
నలభై ఏళ్లు దాటిన వారికి ఈ ట్రెడిషనల్ గోల్డ్ టాప్స్ చాలా బాగుంటాయి. ఈ డిజైన్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. కేవలం మూడు గ్రాముల్లోనే ఇవి దొరుకుతాయి.
Image credits: pinterest
Telugu
మైక్రో డోమ్ స్టడ్ గోల్డ్ డిజైన్
చిన్న సైజులో ఉండే ఈ స్టడ్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. రోజువారీ వాడకానికి ఈ డిజైన్ సూపర్.
Image credits: social media
Telugu
మీనాకారీ గోల్డ్ టాప్స్
మీనాకారీ గోల్డ్ టాప్స్‌లో తక్కువ డిజైన్‌తోనే మంచి లుక్ ఇస్తాయివి. చీరల మీదకు ఈ టాప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
సాఫ్ట్ ఫ్లోరల్ లटकన్ గోల్డ్ టాప్స్
చిన్న పూల ప్యాటర్న్‌తో వచ్చే సాఫ్ట్ ఫ్లోరల్ గోల్డ్ టాప్స్ మహిళలకు చాలా అందంగా నప్పుతాయి.
Image credits: Instagram
Telugu
ముత్యాల చెవిరింగులు
చాలా సింపుల్ గా అందంగా ఉండే గోల్డ్ టాప్ లు ఇవి. కాలేజీ అమ్మాయిలకు అందంగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
చిన్న పిల్లలకు
చిన్న పిల్లలకు ఇలాంటి చెవిరింగులు బాగా నప్పుతాయి. తక్కువ బంగారంలోనే ఇవి దొరుకుతాయి.
Image credits: Getty
Telugu
తేలికపాలి చెవి జుంకాలు
చెవి జుంకాల డిజైన్ ఇది. పూర్తి జుంకా కాకుండా సగం జుంకా డిజైన్… కానీ ముఖానికి నిండుగా కనిపిస్తుంది.