Telugu

ఈ 7 మొక్కలు బియ్యం నీళ్లతో బాగా పెరుగుతాయి

Telugu

బియ్యం నీళ్లలో పోషకాలు

బియ్యం కడిగిన నీళ్లలో స్టార్చ్, ఫాస్పరస్, పొటాషియం, ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మట్టికి, మొక్కల వేర్లకు ఎంతో అవసరం.

Image credits: stockPhoto
Telugu

ఆకుకూరలు

బియ్యం కడిగిన నీళ్లు పోయడం వల్ల కుండీలో ఆకుకూరలు త్వరగా, గుబురుగా పెరుగుతాయి.

Image credits: Getty
Telugu

టమాటా

ఇంట్లో టమోటా మొక్కలు త్వరగా పెరుగుతాయి. బియ్యం నీళ్లతో టమాటా మొక్కల్లో పూత, కాత రెండూ బాగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

మిరప కాయలు

మిరప కాయలు మొక్క బలంగా పెరగాలంటే బియ్యం నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి.

Image credits: our own
Telugu

వంకాయ

వంకాయ మొక్కలు పెంచాలన్న కూడా బియ్యం నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

Image credits: Getty
Telugu

పాలకూర

పాలకూర మొక్కలకు బియ్యం నీళ్లు పోయడం వల్ల ఆరోగ్యకరమైన పచ్చని ఆకులు పెరుగుతాయి.

Image credits: Freepik
Telugu

కొత్తిమీర

కొత్తిమీర మొక్క గట్టిగా పెరగడమే కాకుండా ఆకులు తాజాగా సువాసనతో ఉంటాయి.

Image credits: Getty
Telugu

నిమ్మ-నారింజ

నిమ్మ, నారింజ వంటి మొక్కలు బియ్యం నీళ్లు పోయడం వల్ల మంచి కాయలను ఇస్తుంది.

Image credits: Getty

Toe Rings: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే మెట్టెలు

బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా తాగాల్సిన జ్యూస్‌లు ఇవే!

Silver Rings: కళ్లు చెదిరే డిజైన్ లో వెండి ఉంగరం.. ఓ లుక్కేయండి

Kundan Necklace: వెయ్యిలోపు వచ్చే కుందన్ నెక్లెస్‌లు ఇవిగో