MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Mutton: మ‌ట‌న్ ఎలా కొనాలో అర్థ‌మ‌వ్వ‌డం లేదా.? ఏ పార్ట్ దేనికి బాగుంటుంది అంటే

Mutton: మ‌ట‌న్ ఎలా కొనాలో అర్థ‌మ‌వ్వ‌డం లేదా.? ఏ పార్ట్ దేనికి బాగుంటుంది అంటే

Mutton: మటన్ వంటకాలకు మంచి రుచి రావాలంటే సరైన మాంసపు భాగం ఎంపిక చాలా ముఖ్యం. ప్రతి భాగానికి వేరు వేరు రుచి, టెక్స్చర్ ఉంటుంది. ఏ కట్‌తో ఏ వంట చేయాలో తెలుసుకుంటే కూర, కబాబ్, గ్రిల్ అన్నీ పర్ఫెక్ట్‌గా వస్తాయి. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 18 2026, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కర్రీలు, స్లో కుకింగ్‌కు బెస్ట్ మటన్ భాగాలు
Image Credit : Freepik

కర్రీలు, స్లో కుకింగ్‌కు బెస్ట్ మటన్ భాగాలు

రాన్ (కాలు భాగం – వెనుక, ముందుభాగం) ఈ భాగంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా వండాలి. మటన్ కర్రీ, నిహారి, కోర్మా, రోస్ట్ వంటి వాటికి ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

25
దస్తీ (భుజం భాగం):
Image Credit : Freepik

దస్తీ (భుజం భాగం):

ఇది కొవ్వుతో కలిసిన మాంసం. కర్రీలు, హాండి వంటలకు చాలా బాగా సరిపోతుంది. రోగన్ జోష్, మటన్ హాండి వంటి వాటికి ఇది బాగా సెట్ అవుతుంది.

గ్రిల్, కబాబ్‌లకు బెస్ట్ మటన్ కట్స్:

పుత్ (లాయిన్, టెండర్‌లాయిన్) ఇది మటన్‌లో అత్యంత మృదువైన భాగం. త్వరగా ఉడుకుతుంది. సీక్ కబాబ్, తందూరి మటన్ వంటి వంట‌కాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

Related Articles

Related image1
PPF: ప్రతీ నెల మీకొచ్చే రూ. 2 వేల పెన్షన్ పక్కన పెడితే.. 6 లక్ష‌లు మీ సొంతం చేసుకోవ‌చ్చు
Related image2
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. మోస‌పోయే ప్ర‌మాదం ఎక్కువ
35
చాంప్ (రెబ్బలు, చాప్స్):
Image Credit : Gemini AI

చాంప్ (రెబ్బలు, చాప్స్):

కొద్దిగా కొవ్వు ఉండడం వల్ల గ్రిల్ చేసినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మటన్ చాప్స్ మసాలా, మొఘలాయి చాప్ వంటి వంట‌కాలకు ఇది ప‌ర్‌పెక్ట్‌గా చెప్పొచ్చు.

సూప్, గ్రేవీ గాఢత కోసం ఉపయోగించే భాగాలు:

పాయా (కాళ్ల చివరి భాగం) ఇందులో కొల్లాజన్ ఎక్కువగా ఉంటుంది. గ్రేవీకి మంచి గాఢత ఇస్తుంది. పాయా సూప్, పాయా కర్రీ వంటి వాటికి బెస్ట్‌.

45
సీనా (చెస్ట్, బ్రిస్కెట్ భాగం):
Image Credit : Asianet News

సీనా (చెస్ట్, బ్రిస్కెట్ భాగం):

కొవ్వు ఎక్కువగా ఉండి రుచిగా ఉంటుంది. స్లో కుకింగ్ అవసరం. యఖ్ని, కాశ్మీరీ మటన్ కర్రీల‌కు ఈ మాంసం బెస్ట్ ఆప్ష‌న్‌.

55
కీమా, స్టఫింగ్‌కు సరైన మటన్:
Image Credit : Gemini AI

కీమా, స్టఫింగ్‌కు సరైన మటన్:

గలౌటి / కీమా (మిన్స్ చేసిన మాంసం) మెత్తగా ఉండే ఈ మాంసం త్వరగా ఉడుకుతుంది. గలౌటి కబాబ్, మటన్ కీమా పావ్, కట్‌లెట్లు వంటి వాటికి ఈ మాంసం బెస్ట్‌.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Oats benefits: వారంలో రెండుసార్లు ఓట్స్ తిని చూడండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులివే
Recommended image2
Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Heart Health: ఈ 8 సూపర్ ఫుడ్స్ తో మీ గుండె పదిలం!
Related Stories
Recommended image1
PPF: ప్రతీ నెల మీకొచ్చే రూ. 2 వేల పెన్షన్ పక్కన పెడితే.. 6 లక్ష‌లు మీ సొంతం చేసుకోవ‌చ్చు
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. మోస‌పోయే ప్ర‌మాదం ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved