MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Kitchen tips: ఇలా చేస్తే.. 2 గంటల్లో చిక్కటి పెరుగు తయారవుతుంది!

Kitchen tips: ఇలా చేస్తే.. 2 గంటల్లో చిక్కటి పెరుగు తయారవుతుంది!

పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది పెరుగు లేకుండా అసలు భోజనమే చేయరు. సాధారణంగా పెరుగు తయారు చేయడానికి ఒక పూట టైం పడుతుంది. కానీ కేవలం 2 గంటల్లో చిక్కటి పెరుగు తయారు చేసుకునే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : May 18 2025, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గోరువెచ్చని పాలతో..

పెరుగు పర్ఫెక్ట్ గా రావాలంటే.. పాలు ఎక్కువ వేడిగా కానీ, చల్లగా కానీ ఉండకూడదు. వేలు పెట్టినప్పుడు తట్టుకునేంత వేడిగా ఉంటే చాలు. త్వరగా పెరుగు తయారు కావాలంటే.. పాలల్లో వేయడానికి సాధారణం కంటే కొంచెం ఎక్కువ పెరుగు వాడాలి. ఒక కప్పు పాలకి ఒకటి నుంచి రెండు చెంచాల పెరుగు వాడొచ్చు. పుల్లగా, చిక్కగా ఉన్న పెరుగు వాడటం మంచిది.

25
సరైన పాత్ర ఎంచుకోవాలి

సరైన పాత్ర ఎంచుకోవాలి

చిక్కటి పెరుగును త్వరగా తయారు చేసుకోవాలంటే మట్టి పాత్ర, ఇన్సులేటెడ్ బాక్స్ లేదా కాస్ట్రోల్ వంటి పాత్రలు వాడాలి. మట్టి పాత్రలో పెరుగు త్వరగా అవుతుంది. అంతేకాదు మంచి వాసనా కూడా వస్తుంది.

Related Articles

Related image1
Kitchen Tips: ప్లాస్టిక్ బాక్సులను ఎప్పుడు మార్చాలో తెలుసా?
Related image2
Curry Leaves: కరివేపాకుతో కిచెన్ క్లీనింగ్.. ఎలాగో తెలుసా?
35
పాత్రని వేడి చేసి వాడాలి

పాత్రని వేడి చేసి వాడాలి

పెరుగు చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మరి తక్కువ టైంలో త్వరగా పెరుగు తయారు చేయాలంటే.. పెరుగు వేయాలనుకునే పాత్రని ముందుగా కొంచెం వేడి చేయాలి. దీనివల్ల పెరుగు త్వరగా తయారవుతుంది.

45
పంచదార/మిరపకాయలు వేయచ్చు

పంచదార/మిరపకాయలు వేయచ్చు

పెరుగు తయారు కావడానికి పాలలో చిటికెడు పంచదార కలపాలి. దీనివల్ల బాక్టీరియా త్వరగా యాక్టివ్ అవుతాయి. పెరుగు త్వరగా చిక్కపడుతుంది. అంతేకాదు 1-2 పచ్చిమిరపకాయల కాడలు కూడా వేయచ్చు. ఇది లాక్టిక్ యాసిడ్‌ని పెంచుతుంది.

55
మైక్రోవేవ్ లో పెట్టండి

మైక్రోవేవ్ లో పెట్టండి

త్వరగా పెరుగు తయారు కావాలంటే మైక్రోవేవ్ ని కూడా వాడచ్చు. వాటిని ప్రీహీట్ చేసి తర్వాత ఆపేయాలి. అనంతరం పెరుగు పాత్రని అందులో పెడితే చాలు... పెరుగు ఇన్‌స్టంట్‌గా తయారైపోతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Cumin Water: జీలకర్ర నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image2
Mutton: మటన్ కర్రీ జ్యూసీగా , రుచిగా రావాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Recommended image3
Food: అంగ‌న్వాడీ బాలామృతంతో అదిరిపోయే బిస్కెట్స్‌.. ఇది తెలిస్తే ఇక‌పై చచ్చినా ప‌డేయ‌రు
Related Stories
Recommended image1
Kitchen Tips: ప్లాస్టిక్ బాక్సులను ఎప్పుడు మార్చాలో తెలుసా?
Recommended image2
Curry Leaves: కరివేపాకుతో కిచెన్ క్లీనింగ్.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved