MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Viral Video: మ‌నోడి ఐడియాకు చ‌లి కూడా వ‌ణికిపోవాల్సిందే.. వైర‌ల్ వీడియో

Viral Video: మ‌నోడి ఐడియాకు చ‌లి కూడా వ‌ణికిపోవాల్సిందే.. వైర‌ల్ వీడియో

Viral Video: సోష‌ల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని స‌మాచారాన్ని అందించేవి అయితే మ‌రికొన్ని వినోదాన్ని పంచుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 04 2025, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విపరీతంగా వైరల్ అవుతున్న బైక్ రైడర్ వీడియో
Image Credit : Dashrath Dhangar/X

విపరీతంగా వైరల్ అవుతున్న బైక్ రైడర్ వీడియో

ప్ర‌స్తుతం చ‌లి పంజా విసురుతోంది. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉంది. స్వెటర్లు, మఫ్లర్లు వేసుకున్నా గాలికి వణుకుతూనే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక యువకుడు చలిని దూరం చేసుకోవ‌డానికి చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్‌గా మారింది.

24
డ్రమ్‌తో చేసిన క‌వ‌చం
Image Credit : Dashrath Dhangar/X

డ్రమ్‌తో చేసిన క‌వ‌చం

ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి సాధారణ జాకెట్‌కి బదులుగా పెద్ద నీలి ప్లాస్టిక్ డ్రమ్‌ను తన శరీరానికి సరిపోయేలా క‌ట్ చేసుకొని ధరించాడు. రోడ్డును చూడటానికి కళ్ల ముందూ చిన్న రంధ్రాలు, చేతులు బయటకు పెట్టేందుకు వీలుగా పక్కలా మరో రంధ్రాలు చేసుకుని… ఆ డ్రమ్‌ను పూర్తిగా కవచంలా మార్చుకున్నాడు.

Related Articles

Related image1
Holidays 2026: వ‌చ్చే ఏడాది సెల‌వుల లిస్ట్ వ‌చ్చేసింది.. జీవో విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం
Related image2
Hyderabad: రూ. 4051 కోట్ల‌తో అద్భుత ప్రాజెక్ట్‌.. స‌రికొత్త హైద‌రాబాద్‌ను చూడ‌డం ఖాయం
34
బైక్ వెనుక ‘బెడ్ సెటప్’
Image Credit : Dashrath Dhangar/X

బైక్ వెనుక ‘బెడ్ సెటప్’

ఇందులో మరింత ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే… బైక్ వెనుక భాగంలో ఒక మంచాన్ని కట్టేశారు. ఆ మంచంపై దుప్పటి కప్పుకుని ఇంకొకరు సేదతీరుతూ ప్రయాణించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ठंड से बचने का देशी टेक्नोलॉजी का आविष्कार किया है, कैसी लगी हमारी टेक्नोलॉजी 😃
क्या कहना चाहेंगे आप? pic.twitter.com/HE4iHSLILY

— Dashrath Dhangar (@DashrathDhange4) December 2, 2025

44
సోషల్ మీడియాలో రచ్చ
Image Credit : Dashrath Dhangar/X

సోషల్ మీడియాలో రచ్చ

‘దశరథ్ ధంగే’ అనే యూజర్ ఈ వీడియోను X (ట్విట్టర్)లో “చలికి దేశీ టెక్నిక్… మీ అభిప్రాయం?” అంటూ షేర్ చేశారు. కొద్ది గంటల్లోనే వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అనేక మంది ఈ వీడియోను సరదాగా షేర్ చేస్తూ కామెంట్లతో సరదా చేస్తున్నారు. “ఇదే నిజమైన ఇండియన్ ఇంజనీరింగ్” అంటూ పొగడ్తలు కురిపిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది ప్రమాదకరం అనిహెచ్చరిస్తున్నారు. డ్రమ్‌లో ఇరుక్కుని బైక్ నడపడం వల్ల బ్యాలెన్స్‌ కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image2
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Recommended image3
Top 5 Mysterious Places : ఇళ్లకు తలుపులే ఉండవు, పాములతో కలిసి జీవనం.. ఇండియాలో టాప్ 5 వింత గ్రామాలు..!
Related Stories
Recommended image1
Holidays 2026: వ‌చ్చే ఏడాది సెల‌వుల లిస్ట్ వ‌చ్చేసింది.. జీవో విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం
Recommended image2
Hyderabad: రూ. 4051 కోట్ల‌తో అద్భుత ప్రాజెక్ట్‌.. స‌రికొత్త హైద‌రాబాద్‌ను చూడ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved