MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Holidays 2026: వ‌చ్చే ఏడాది సెల‌వుల లిస్ట్ వ‌చ్చేసింది.. జీవో విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం

Holidays 2026: వ‌చ్చే ఏడాది సెల‌వుల లిస్ట్ వ‌చ్చేసింది.. జీవో విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం

Holidays 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ సెలవుల షెడ్యూల్ విడుదల చేసింది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద మొత్తం 21 సాధారణ సెలవులను నిర్ణయించారు. పూర్తి జాబితా ఇక్క‌డ చూడండి. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 04 2025, 07:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2026 సెలవుల జాబితా విడుదల
Image Credit : Getty

2026 సెలవుల జాబితా విడుదల

సాధారణ పరిపాలనా శాఖ ఈ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఉద్యోగులు, విద్యార్థులు, కార్యాలయాలన్నీ అనుసరించేలా తేదీలను ఖరారు చేశారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రధాన పండగలను ఈ జాబితాలో పొందుపరిచారు.

25
జనవరి–ఏప్రిల్ వ‌ర‌కు
Image Credit : ChatGPT

జనవరి–ఏప్రిల్ వ‌ర‌కు

కొత్త ఏడాది సెలవులు జనవరి 15న సంక్రాంతితో ప్రారంభం కానున్నాయి.

జనవరి 26 – రిపబ్లిక్ డే

ఫిబ్రవరి 15 – మహాశివరాత్రి

మార్చి 3 – హోలీ

మార్చి 19 – ఉగాది

మార్చి 20 – రంజాన్

మార్చి 27 – శ్రీరామనవమి

ఏప్రిల్ 1 – వార్షిక క్లోజింగ్ డే

ఏప్రిల్ 3 – గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 14 – డాక్టర్ అంబేద్కర్ జయంతి

Related Articles

Related image1
గృహజ్యోతి పథకం ఉన్నా బిల్లు కట్టాల్సి వస్తుందా.? 200 యూనిట్లలోపు బిల్లు రావాలంటే ఇలా చేయండి
Related image2
Hyderabad: రూ. 4051 కోట్ల‌తో అద్భుత ప్రాజెక్ట్‌.. స‌రికొత్త హైద‌రాబాద్‌ను చూడ‌డం ఖాయం
35
మే–జూన్ వ‌ర‌కు
Image Credit : Getty

మే–జూన్ వ‌ర‌కు

వేసవి సీజన్‌లో కూడా ముఖ్యమైన సెలవులు ఉన్నాయి.

మే 1 – మే డే

మే 27 – బక్రీద్

జూన్ 25 – మొహర్రం

ఈ మూడు తేదీలు రాష్ట్ర వ్యాప్తంగా సెలవులుగా ప్రకటించారు.

45
ఆగస్టు నుంచి అక్టోబర్ వ‌ర‌కు
Image Credit : Getty

ఆగస్టు నుంచి అక్టోబర్ వ‌ర‌కు

వర్షాకాలం నుంచి శరదృతువులోకి వచ్చే ఈ నెలల్లో పలు సెల‌వులు ఉన్నాయి.

ఆగస్టు 15 – స్వాతంత్ర దినోత్సవం

ఆగస్టు 25 – మిలాద్ ఉన్ నబీ

సెప్టెంబర్ 4 – కృష్ణాష్టమి

సెప్టెంబర్ 14 – వినాయక చవితి

అక్టోబర్ 2 – గాంధీ జయంతి

అక్టోబర్ 20 – విజయదశమి

55
నవంబర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు
Image Credit : getty

నవంబర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు

నవంబర్ 8 – దీపావళి

డిసెంబర్ 25 – క్రిస్మస్

ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, నవంబర్ 8న దీపావళి ఆదివారం రావడంతో ప్రత్యేక సెలవు వర్తించదు.

ఆప్షనల్ హాలిడేస్ అదనం

ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆప్షనల్ సెలవులను చేర్చలేదు. వీటిని తర్వాత ప్రత్యేక ఆదేశాల ద్వారా ప్రకటిస్తారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
గృహజ్యోతి పథకం ఉన్నా బిల్లు కట్టాల్సి వస్తుందా.? 200 యూనిట్లలోపు బిల్లు రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Hyderabad: రూ. 4051 కోట్ల‌తో అద్భుత ప్రాజెక్ట్‌.. స‌రికొత్త హైద‌రాబాద్‌ను చూడ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved