MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Motivational story: అంతా మ‌నం చూసే విధాన‌మే.. ఈ క‌థ చ‌దివితే మీ ఆలోచ‌న‌ మారాల్సిందే

Motivational story: అంతా మ‌నం చూసే విధాన‌మే.. ఈ క‌థ చ‌దివితే మీ ఆలోచ‌న‌ మారాల్సిందే

మ‌నం నిత్యం స‌మాజంలో ఎంతో మందిని చూస్తుంటాం. ఎన్నో సంఘ‌ట‌న‌లు తెలుసుకుంటుంటాం. అయితే వాటిపై ఒక్కొక్క‌రికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప‌క్క‌వారిని జ‌డ్జ్ చేసే ముందు మ‌నం ఎలా చూస్తున్నాం తెలుసుకోవాలనే గొప్ప సందేశం ఉన్న క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
| Updated : Jun 30 2025, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొత్త ఇంట్లోకి జంట
Image Credit : Gemini AI

కొత్త ఇంట్లోకి జంట

ఓ జంట అప్పుడే కొత్తింట్లోకి మారారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ ఇంటికి ప‌క్క‌న ఉన్న మ‌రో ఇంటిలో ఆరేసిన దుస్తుల‌ను కిటికీలో నుంచి చూసిన భ‌ర్య, భ‌ర్త‌తో ఇలా  అంటుంది.. 'ఆ ప‌క్కింటి వాళ్లు ఆరేసిన దుస్తులు చూడండి ఎంత డ‌ర్టీగా ఉన్నాయో. మ‌న దుస్తులు చూడండి ఎంత తెల్ల‌గా ఉన్నాయో. దుస్తుల‌ను ఎలా ఉతుక్కోవాలో కూడా తెలియ‌దనుకుంటా. నేను మాత్రం అంత నిర్ల‌క్ష్యంగా ఉండ‌ను' అంటూ చెప్పుకొచ్చింది.

24
మరుస‌టి రోజు కూడా..
Image Credit : Gemini AI

మరుస‌టి రోజు కూడా..

భార్య చెప్పిన మాట‌లు విన్న భ‌ర్త ఏం స్పందించ‌లేదు. మ‌రుస‌టి రోజు కూడా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసే స‌మ‌యంలో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. చూశారా.. 'ఈరోజు కూడా వాళ్ల ప‌రిస్థితి అంతే. ఆ దుస్తులు ఎంత మురికిగా ఉన్నాయి.  కాస్త డిట‌ర్జెంట్ వేస్తే ఏం పోతుంది' అంటూ భ‌ర్త‌కు చెబుతుంది. ఇప్పుడు కూడా భ‌ర్త సైలెంట్‌గా ఉంటాడు.

Related Articles

Related image1
Gold Price: ప‌త‌న‌మ‌వుతోన్న బంగారం ధ‌ర‌.. ఎందుకిలా.? ఇంకా త‌గ్గ‌నుందా.?
Related image2
EPFO: ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ అవుతోన్న వడ్డీ.. మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారా.?
34
మూడో రోజు షాక్
Image Credit : Gemini AI

మూడో రోజు షాక్

మూడో రోజు ప‌క్కింటి వాళ్లు ఆరేసిన దుస్తుల‌ను చూసిన భార్య ఒక్క‌సారిగా షాక్ అవుతుంది. 'ఇదేంటి ఈ రోజు దుస్తులు ఇంత శుభ్రంగా ఉన్నాయి. కనీసం ఇప్పుడు అయినా బాగా ఉతకడం వచ్చిందేమో. ఎవరో నేర్పి ఉంటారు కదా? లేదా నేను మాట్లాడింది ర‌హ‌స్యంగా విని ఉంటారా.?' అని చెబుతుంది.

అప్పుడు భ‌ర్త ఇచ్చిన స‌మాధానం ఆమెను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. "ఈరోజు నేను ఉదయమే లేచి మన కిటికీ తుడిచాను' అని చెబుతాడు. అంటే ఇన్ని రోజులు ఆమె చూస్తున్న కిటికీలు శుభ్రంగా లేని కార‌ణంగానే దుస్తులు మురికిగా క‌నిపించాయ‌న్న‌మాట‌.

44
గొప్ప నీతి
Image Credit : Gemini AI

గొప్ప నీతి

మనకు ఇతరులు ఎలా కనిపిస్తున్నారు అనే విషయం… మనం చూసే కిటికీ ఎంత స్పష్టంగా ఉందో దానిపైనే ఆధారపడి ఉంటుంది. మన మనసులో కోపం, ఈర్ష్య, నిరాశ, స్వార్థం వంటివి ఉంటే… మన దృష్టికోణం కూడా మసకబారుతుంది. కాబ‌ట్టి ఎవ‌రినీ తొంద‌ర‌గా జ‌డ్చ్ చేయ‌కూడ‌దు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image2
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Recommended image3
Top 5 Mysterious Places : ఇళ్లకు తలుపులే ఉండవు, పాములతో కలిసి జీవనం.. ఇండియాలో టాప్ 5 వింత గ్రామాలు..!
Related Stories
Recommended image1
Gold Price: ప‌త‌న‌మ‌వుతోన్న బంగారం ధ‌ర‌.. ఎందుకిలా.? ఇంకా త‌గ్గ‌నుందా.?
Recommended image2
EPFO: ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ అవుతోన్న వడ్డీ.. మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved