MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • అల్లు అర్జున్ పుష్ప 2 తో పాటు.. 3 గంటలు పైన రన్ టైమ్ ఉన్న 10 పెద్ద సినిమాలు ఏవో తెలుసా?

అల్లు అర్జున్ పుష్ప 2 తో పాటు.. 3 గంటలు పైన రన్ టైమ్ ఉన్న 10 పెద్ద సినిమాలు ఏవో తెలుసా?

Allu Arjun Pushpa 2 : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రన్ టైమ్ ఎక్కువగా ఉన్న సినిమాలు చాాలా ఉన్నాయి. అందులో పుష్ప2 కూడా చోటు సంపాదించుకుంది. ఎక్కువ రన్ టైమ్ కలిగి ఉన్న టాప్ 10 సినిమాలు ఏవో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 01 2025, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
అల్లు అర్జున్ పుష్ప2
Image Credit : allu arjun instagram

అల్లు అర్జున్ పుష్ప2

ఎక్కువ డ్యూరేషన్ ఉన్న సినిమాల్లో పుష్ప2 కూడా ఉంది.  పాన్ ఇండియా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈసినిమా  2024లో రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఇక  పుష్ప 2 రన్‌టైమ్ 3.21 గంటలు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. గా నటించింది. 

210
ధురంధర్
Image Credit : ranveer singh instagram

ధురంధర్

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా 3.32 గంటల నిడివి ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇందులో రణ్‌వీర్ సింగ్ తో పాటు  సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. 

Related Articles

Related image1
దసరా బుల్లోడు రివ్యూ, వాణిశ్రీ తో ఏఎన్నార్ మోటు సరసం, రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోయిన అక్కినేని..
Related image2
ఏడాదికి 22 సినిమాలు, 10 హిట్లు, రోజుకు 3 షిప్ట్ లలో.. రాత్రి 2 వరకూ పనిచేసిన తెలుగు స్టార్ హీరో ఎవరు?
310
గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్
Image Credit : manoj bajpayee instagram

గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్

మనోజ్ బాజ్‌పేయి నటించిన 2012 నాటి 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' రన్‌టైమ్ 5.19 గంటలు. రన్‌టైమ్ ఎక్కువగా ఉండటంతో దీన్ని 2 భాగాలుగా విడుదల చేశారు. దీనికి అనురాగ్ కశ్యప్ దర్శకుడు.

410
జోధా అక్బర్
Image Credit : hrithik roshan instagram

జోధా అక్బర్

దర్శకుడు అశుతోష్ గోవారికర్ 2008లో తీసిన 'జోధా అక్బర్' సినిమా రన్‌టైమ్ 3.50 గంటలు. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్  హీరో హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

510
 సల్మాన్ ఖాన్ సలామ్-ఎ-ఇష్క్
Image Credit : salman khan instagram

సల్మాన్ ఖాన్ సలామ్-ఎ-ఇష్క్

దర్శకుడు నిఖిల్ అద్వానీ 2007లో తీసిన 'సలామ్-ఎ-ఇష్క్' సినిమా రన్‌టైమ్ 3.36 గంటలు. ఈ మల్టీస్టారర్ సినిమాలో సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు.

610
ఎల్‌ఓసీ కార్గిల్
Image Credit : ajay devgn instagram

ఎల్‌ఓసీ కార్గిల్

అజయ్ దేవగణ్ 2003లో హీరోగా  నటించిన 'ఎల్‌ఓసీ కార్గిల్' రన్‌టైమ్ 4.15 గంటలు. జేపీ దత్తా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీ లాంటి చాలా మంది స్టార్లు నటించారు. 

710
లగాన్' రన్‌టైమ్
Image Credit : aamir khan production instagram

లగాన్' రన్‌టైమ్

ఆమిర్ ఖాన్ సూపర్ హిట్ సినిమాల్లో  'లగాన్' కూడా ఒకటి. ఈసినిమా రన్‌టైమ్ 3.44 గంటలు.  2001లో రిలీజ్ అయిన ఈసినిమాను ి అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేశారు. . సినిమాలో గ్రేసీ సింగ్, రాచెల్ షెల్లీ, దయాశంకర్ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. 

810
మొహబ్బతేన్
Image Credit : shahrukh khan instagram

మొహబ్బతేన్

షారుఖ్ ఖాన్ 2000లో నటించిన 'మొహబ్బతేన్' సినిమా రన్‌టైమ్ 3.36 గంటలు. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఉన్నారు.

910
హమ్ ఆప్కే హై కౌన్
Image Credit : madhuri dixit instagram

హమ్ ఆప్కే హై కౌన్

మాధురి దీక్షిత్, సల్మాన్ ఖాన్ నటించిన 'హమ్ ఆప్కే హై కౌన్' రన్‌టైమ్ 3.26 గంటలు. 1994లో వచ్చిన ఈ సినిమాకి సూరజ్ బర్జాత్యా దర్శకుడు. ఇందులో అనుపమ్ ఖేర్, అలోక్ నాథ్, రీమా లాగూ, మోహ్నీష్ బహల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

1010
మేరా నామ్ జోకర్
Image Credit : neetu kapoor instagram

మేరా నామ్ జోకర్

1970లో దర్శకుడు-నటుడు రాజ్ కపూర్ తీసిన మల్టీస్టారర్ సినిమా ‘మేరా నామ్ జోకర్’. ఈ సినిమా రన్‌టైమ్ 3.44 గంటలు. ఇందులో ధర్మేంద్ర, సిమి గరేవాల్, రిషి కపూర్ తదితరులు నటించి మెప్పించారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image2
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Recommended image3
కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ ఎంత? వంటలక్క ఆస్తులు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..?
Related Stories
Recommended image1
దసరా బుల్లోడు రివ్యూ, వాణిశ్రీ తో ఏఎన్నార్ మోటు సరసం, రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోయిన అక్కినేని..
Recommended image2
ఏడాదికి 22 సినిమాలు, 10 హిట్లు, రోజుకు 3 షిప్ట్ లలో.. రాత్రి 2 వరకూ పనిచేసిన తెలుగు స్టార్ హీరో ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved