MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT లో తప్పక చూడాల్సిన 7 సినిమాలు..ఒక్కొక్కటి సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసే మూవీ, మిస్సయితే మీ బ్యాడ్ లక్

OTT లో తప్పక చూడాల్సిన 7 సినిమాలు..ఒక్కొక్కటి సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసే మూవీ, మిస్సయితే మీ బ్యాడ్ లక్

ఇటీవల ఓటీటీలో విడుదలై ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల జాబితా ఈ కథనంలో ఉంది. ఆ సినిమాలు, వెబ్ సిరీస్ లని ఎక్కడ చూడాలో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 24 2026, 07:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

ఓటీటీలో రీసెంట్ గా విడుదలై ఆడియన్స్ ఆకట్టుకుంటున్న కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ల జాబితా ఇప్పుడు చూద్దాం. గుణశేఖర్ తెరకెక్కించిన యుఫోరియా నుంచి మలయాళీ థ్రిల్లర్ సంభవం అధ్యాయం ఒన్ను వరకు ఓటీటీలో విడుదలై సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేస్తున్న 7 సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. అవి ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్టీమింగ్ అవుతున్నాయి అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఒక్క సినిమాని మిస్ అయినా మీరు మంచి టైం పాస్ కోల్పోతున్నట్లే అని చెప్పాలి.

28
యుఫోరియా -ఈటీవి విన్ / ఆహా
Image Credit : X/@GunaaTeamworks

యుఫోరియా -ఈటీవి విన్ / ఆహా

గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. గుణశేఖర్ నుంచి ఇలాంటి సినిమా రావడం అన్ ఎక్స్ పెక్టడ్ అనే చెప్పాలి. ఈ మూవీలో భూమిక, ధురంధర్ స్టార్ సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈటీవి విన్, ఆహా లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

Related Articles

Related image1
Balakrishna New House: ఇరుగు పొరుగు వారిగా మారబోతున్న చిరు, బాలయ్య, బన్నీ..బాలకృష్ణకి ఇది మూడో లగ్జరీ హౌస్
Related image2
ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లలో అసలైన ధనికులు ఎవరు ? ఆయనొక్కరే రియల్ స్టార్
38
హ్యూమింట్ (Humint) - నెట్ ఫ్లిక్స్
Image Credit : Asianet News

హ్యూమింట్ (Humint) - నెట్ ఫ్లిక్స్

ఇది కొరియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సౌత్ కొరియా, నార్త్ కొరియా ఏజెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ, డ్రామా, స్పై సీన్లు సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడతాయి. ఇక యాక్షన్ సన్నివేశాలు అయితే మైండ్ బ్లాక్ చేసేలా ఉంటాయి.

48
డిటెక్టివ్ హోల్ - నెట్ ఫ్లిక్స్
Image Credit : Asianet News

డిటెక్టివ్ హోల్ - నెట్ ఫ్లిక్స్

ఇది నెట్ ఫ్లిక్స్ లో స్టీమ్ అవుతున్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. సీరియల్ హత్యల చుట్టూ ఓ డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ కథ ఇది. స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

58
క్రైమ్ 101-ప్రైమ్ వీడియో
Image Credit : Asianet News

క్రైమ్ 101-ప్రైమ్ వీడియో

అవెంజర్స్ లో థోర్ గా అలరించిన క్రిస్ హామ్స్ వర్త్ ప్రధాన పాత్రలో నటించిన రాబరీ థ్రిల్లర్ ఇది. యాక్షన్ సీన్లు పెద్దగా ఉండవు. కానీ డ్రామా బలంగా ఉంటుంది.

68
మట్కా కింగ్ - ప్రైమ్ వీడియో
Image Credit : instagram

మట్కా కింగ్ - ప్రైమ్ వీడియో

విజయ్ వర్మ, కృతిక కమ్ర ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇది. మట్కా పై చాలా సినిమాలు వచ్చాయి. ఇది డిటైల్డ్ చూపించిన వెబ్ సిరీస్. రియలిస్టిక్ గా తెరకెక్కించారు. విజయ్ వర్మ అద్భుతంగా నటించాడు. ప్రైమ్ వీడియోలో స్టీమింగ్ అవుతోంది.

78
సంభవం అధ్యాయం ఒన్ను
Image Credit : X

సంభవం అధ్యాయం ఒన్ను

టైం లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మలయాళీ చిత్రం ఇది. తెలుగులో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టైం లూప్ అంశంతో వచ్చే ఒక్కో ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంటుంది. వాటిని సినిమా చూసే ఎంజాయ్ చేయాలి.

88
రెంటల్ ఫ్యామిలీ
Image Credit : Asianet News

రెంటల్ ఫ్యామిలీ

జపాన్ నేపథ్యంలో తెరకెక్కిన అద్భుతమైన డ్రామా చిత్రం ఇది. తొలి సన్నివేశం నుంచే మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలా ఉంటుంది. అంత అద్భుతంగ ఎమోషన్స్ ఉంటాయి. ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishal : సైకిల్‌పై వచ్చి ఓటేసిన విశాల్.. రాజకీయం , ప్రజాసేవ పై హాట్ కామెంట్స్
Recommended image2
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Recommended image3
Bhanu Chander: సాయం కోసం ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే.. ఎలా స్పందిస్తారంటే..
Related Stories
Recommended image1
Balakrishna New House: ఇరుగు పొరుగు వారిగా మారబోతున్న చిరు, బాలయ్య, బన్నీ..బాలకృష్ణకి ఇది మూడో లగ్జరీ హౌస్
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లలో అసలైన ధనికులు ఎవరు ? ఆయనొక్కరే రియల్ స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved