MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మీ తలపైన ఎక్కి కూర్చుంటా, ఇది మాత్రం ఊర మాస్.. ఛాలెంజ్ చేసి మరీ హౌస్ లో తొలి కెప్టెన్ గా ఎంపికైన సంజన ?

మీ తలపైన ఎక్కి కూర్చుంటా, ఇది మాత్రం ఊర మాస్.. ఛాలెంజ్ చేసి మరీ హౌస్ లో తొలి కెప్టెన్ గా ఎంపికైన సంజన ?

Sanjjanaa: బిగ్ బాస్ హౌస్ లో నటి సంజన తనలోని మాస్ యాంగిల్ బయట పెట్టారు. ఛాలెంజ్ చేసి మరీ ఆమె బిగ్ బాస్ సీజన్ 9లో తొలి కెప్టెన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 11 2025, 06:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్స్ మధ్య పోటీ రోజు రోజుకీ తీవ్రమవుతోంది. తొలి వారం ముగియక ముందే హౌస్ లో హీట్ పెరిగిపోయింది. ఎవరికీ వారు పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సెలెబ్రిటీలు మాత్రమే కాదు.. కామనర్స్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. 

25
హౌస్ కి తొలి కెప్టెన్ ఎవరు
Image Credit : Asianet News

హౌస్ కి తొలి కెప్టెన్ ఎవరు

ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో హౌస్ కి తొలి కెప్టెన్ ఎవరు అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. నటి సంజన గల్రాని సౌండ్ హౌస్ లో గట్టిగా వినిపిస్తోంది. నామినేషన్స్ లో కూడా పలువురు కంటెస్టెంట్స్ ఆమెని కార్నర్ చేస్తూ మాట్లాడారు. కానీ సంజన ఎక్కడా వెనకడుగు వేయలేదు. 

Related Articles

Related image1
ఆ పాట వినగానే తన మూవీ ఫ్లాప్ అనుకున్న ప్రభాస్.. కట్ చేస్తే చిరు, బాలయ్య చిత్రాలని కూడా తొక్కి పడేసింది
Related image2
ఆదుకోవాలని ప్రయత్నించిన కృష్ణకే నమ్మక ద్రోహం చేసిన శోభన్ బాబు..సూపర్ స్టార్ చేసిన పనికి మతి పోయింది
35
సంజన వల్ల హౌస్ మొత్తం డిస్ట్రబ్
Image Credit : https://www.instagram.com/jiohotstartelugu/

సంజన వల్ల హౌస్ మొత్తం డిస్ట్రబ్

రాబోవు ఎపిసోడ్ లో హౌస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు అర్థం అవుతోంది. కేవలం సంజన వల్ల మాత్రమే హౌస్ మొత్తం డిస్ట్రబ్ అవుతోంది అని ఇతర కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రోమోలో చూపిన దానిప్రకారం ఆమెని బెడ్ రూమ్ లోకి రాకుండా నిషేదించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. 

45
ఛాలెంజ్ చేసిన సంజన
Image Credit : Starmaa

ఛాలెంజ్ చేసిన సంజన

ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తనని కనీసం బెడ్ రూమ్ లోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్న వారిని సంజన ఛాలెంజ్ చేసినట్లు తెలుస్తోంది. ఛాలెంజ్ చేయడం మాత్రమే కాదు తన ఛాలెంజ్ ని నిలబెట్టుకునట్లు వార్తలు వస్తున్నాయి. 

55
కెప్టెన్ గా ఎంపికైన సంజన ?
Image Credit : Starmaa

కెప్టెన్ గా ఎంపికైన సంజన ?

మీరు నన్ను బెడ్ రూమ్ లోకి రానివ్వకుంటే నేనే వస్తా.. బెడ్ రూమ్ లోకి మాత్రమే కాదు లగ్జరీ బెడ్ రూమ్ లోకి ఎంటర్ అవుతారు. మీ అందరి తలపై ఎక్కి కూర్చుంటా అని సంజన ఛాలెంజ్ చేసిందట. తాను చెప్పినట్లుగానే సంజన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో హౌస్ కి తొలి కెప్టెన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. కెప్టెన్ గా ఎంపికైన వారికి లగ్జరీ బెడ్ రూమ్ లోకి స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image3
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Related Stories
Recommended image1
ఆ పాట వినగానే తన మూవీ ఫ్లాప్ అనుకున్న ప్రభాస్.. కట్ చేస్తే చిరు, బాలయ్య చిత్రాలని కూడా తొక్కి పడేసింది
Recommended image2
ఆదుకోవాలని ప్రయత్నించిన కృష్ణకే నమ్మక ద్రోహం చేసిన శోభన్ బాబు..సూపర్ స్టార్ చేసిన పనికి మతి పోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved