MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రీతూ వర్మ ఫస్ట్ టైం ఇంత బోల్డ్ గా.. వైరల్ ఫొటోస్, డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్

రీతూ వర్మ ఫస్ట్ టైం ఇంత బోల్డ్ గా.. వైరల్ ఫొటోస్, డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్

Ritu Varma : రీతూ వర్మ తొలి సారి బోల్డ్ గా చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. వైట్ షర్ట్ ధరించిన రీతూ వర్మ గ్లామరస్ గా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోస్ పై ఆమె ఫ్యాన్స్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 11 2025, 08:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ritu Varma
Image Credit : Asianet News

Ritu Varma

రీతూ వర్మ గురించి పరిచయం అవసరం లేదు. తన నటన, గ్లామర్ తో రీతూ వర్మ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. రీతూ వర్మ స్టార్ హీరోయిన్ గా ఎదగలేదు కానీ మంచి అవకాశాలే అందుకుంటోంది.

26
పెళ్లి చూపులు మూవీతో బ్రేక్
Image Credit : Asianet News

పెళ్లి చూపులు మూవీతో బ్రేక్

ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకి గుర్తింపు లభించలేదు.  పెళ్లి చూపులు మూవీతో రీతూ వర్మకు అసలైన బ్రేక్ వచ్చింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి, జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది.

Related Articles

Related image1
మీ తలపైన ఎక్కి కూర్చుంటా, ఇది మాత్రం ఊర మాస్.. ఛాలెంజ్ చేసి మరీ హౌస్ లో తొలి కెప్టెన్ గా ఎంపికైన సంజన ?
Related image2
ఆ పాట వినగానే తన మూవీ ఫ్లాప్ అనుకున్న ప్రభాస్.. కట్ చేస్తే చిరు, బాలయ్య చిత్రాలని కూడా తొక్కి పడేసింది
36
మార్క్ ఆంటోని చిత్రంతో విజయం
Image Credit : Asianet News

మార్క్ ఆంటోని చిత్రంతో విజయం

నాని, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరోల చిత్రాల్లో రీతూ వర్మ నటించింది. పెళ్లి చూపులు తర్వాత రీతూ వర్మకి అంతటి భారీ హిట్ దక్కలేదు. తమిళంలో మార్క్ ఆంటోని చిత్రంతో విజయం అందుకుంది. 

46
రీతూ వర్మ చివరి చిత్రం మజాకా
Image Credit : Asianet News

రీతూ వర్మ చివరి చిత్రం మజాకా

చివరగా రీతూ వర్మ.. సందీప్ కిషన్ కి జోడిగా నటించిన మజాకా చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం రీతూ వర్మ ధ్రువ నక్షత్రం అనే చిత్రంలో నటిస్తోంది.

56
ఫోటోలు వైరల్
Image Credit : Asianet News

ఫోటోలు వైరల్

అయితే తాజాగా రీతూ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రీతూ వర్మ తొలిసారి బోల్డ్ గా కనిపిస్తూ ఫోటో షూట్ చేసింది.

66
బోల్డ్ గా ఫోటో షూట్
Image Credit : Asianet News

బోల్డ్ గా ఫోటో షూట్

రీతూ వర్మని ఇలా బోల్డ్ గా చూస్తున్న ఫ్యాన్స్ ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు డిస్సప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. రీతూ వర్మ ఎప్పుడూ గ్లామర్ విషయంలో హద్దులు దాటలేదు. కానీ ఇప్పుడు మాత్రం బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. నీ నుంచి ఇది ఊహించలేదు అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Recommended image3
మహేష్ బాబు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తూచ్, ఇలా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్.. అట్టర్ ఫ్లాప్ అయింది అందుకే
Related Stories
Recommended image1
మీ తలపైన ఎక్కి కూర్చుంటా, ఇది మాత్రం ఊర మాస్.. ఛాలెంజ్ చేసి మరీ హౌస్ లో తొలి కెప్టెన్ గా ఎంపికైన సంజన ?
Recommended image2
ఆ పాట వినగానే తన మూవీ ఫ్లాప్ అనుకున్న ప్రభాస్.. కట్ చేస్తే చిరు, బాలయ్య చిత్రాలని కూడా తొక్కి పడేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved