MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నివేదా థామస్ లేటెస్ట్ లుక్ తో అందరికీ షాక్.. 2 నెలల్లో ఇంత మార్పా, వైరల్ ఫొటోస్

నివేదా థామస్ లేటెస్ట్ లుక్ తో అందరికీ షాక్.. 2 నెలల్లో ఇంత మార్పా, వైరల్ ఫొటోస్

నివేదా థామస్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు నెలల క్రితం నివేదా థామస్ కనిపించిన లుక్ కి ఇప్పటి లుక్ కి అసలు సంబంధమే లేదు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 29 2025, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Instagram/Nivetha Thomas

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో గ్లామర్ తో కంటే నటనతో ఎక్కువగా గుర్తింపు పొందిన హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. కళ్ళతోనే హావభావాలు పలికిస్తూ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి నటించే నటి నివేదా థామస్. నివేదా థామస్ కి ఇటీవల అవకాశాలు తగ్గాయి.

26
Image Credit : Instagram/ Nivetha Thomas

నివేదా థామస్ తెలుగులో నాని జెంటిల్ మాన్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నివేదా నటించింది. నిన్ను కోరి, జై లవకుశ, బ్రోచేవారెవరురా, 118, వకీల్ సాబ్ లాంటి హిట్ చిత్రాల్లో నివేదా నటించింది. హద్దులు దాటేలా నివేదా ఎప్పుడూ గ్లామర్ ప్రదర్శించలేదు. తన బ్యూటిఫుల్ లుక్స్, నటనతోనే ఫ్యాన్స్ ని మెప్పిస్తూ వచ్చింది. చివరగా నివేదా '35 చిన్న కథ కాదు' అనే చిత్రంలో నటించింది.

Related Articles

Related image1
సౌందర్య మరణం, రజినీకాంత్ భయపడి హిమాలయాలకు వెళ్ళారా.. సరిగ్గా రిలీజ్ కి ముందే వారిద్దరూ..
Related image2
చిరంజీవి సినిమాలో సూపర్ హిట్ సాంగ్.. ఛాలెంజ్ లో గెలిచి ఒక్కో అక్షరానికి రూ.1000 తీసుకున్న లిరిసిస్ట్
36
Image Credit : Instagram/ Nivetha Thomas

నివేదా థామస్ రెండు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం నుంచి 35 చిన్న కథ కాదు చిత్రానికి గాను ఉత్తమ నటిగా గద్దర్ ఫిలిం అవార్డు అందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డుని నివేదా అందుకుంది.

46
Image Credit : Instagram/ Nivetha Thomas

గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ లో నివేదా బాగా బరువు పెరిగి బొద్దుగా కనిపించింది. దీనితో నివేదా లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. నివేదా ఇలా మారిపోయింది ఏంటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేశారు.

56
Image Credit : Instagram/ Nivetha Thomas

తాజాగా నివేదా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేసింది. ఆమె లేటెస్ట్ లుక్ కూడా నెటిజన్లకు షాకింగ్ గా ఉంది. రెండు నెలల క్రితం బొద్దుగా కనిపించిన నివేదా.. ఇప్పుడు స్లిమ్ గా మారిపోయింది. రెండు నెలల వ్యవధిలోనే ఆమె చాలా బరువు తగ్గినట్లు అనిపిస్తోంది.

66
Image Credit : Instagram/ Nivetha Thomas

ఇంత తక్కువ సయమంలో అంత బరువు తగ్గడం ఎలా సాధ్యం అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో మెరిసిన నివేదా నాజూగ్గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image2
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Recommended image3
Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
Related Stories
Recommended image1
సౌందర్య మరణం, రజినీకాంత్ భయపడి హిమాలయాలకు వెళ్ళారా.. సరిగ్గా రిలీజ్ కి ముందే వారిద్దరూ..
Recommended image2
చిరంజీవి సినిమాలో సూపర్ హిట్ సాంగ్.. ఛాలెంజ్ లో గెలిచి ఒక్కో అక్షరానికి రూ.1000 తీసుకున్న లిరిసిస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved