MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 30 ఏళ్లు రాకముందే కోట్ల ఆస్తులు, 8 మంది కొత్త తారలలో ఎక్కువ సంపాదిస్తున్నది ఎవరంటే?

30 ఏళ్లు రాకముందే కోట్ల ఆస్తులు, 8 మంది కొత్త తారలలో ఎక్కువ సంపాదిస్తున్నది ఎవరంటే?

గత 10 ఏళ్లలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలకి ఎంతో మంది  కొత్త తారలు అడుగుపెట్టారు. వాళ్లలో  రష్మిక మందన్న, జాన్వీ కపూర్ , అనన్య పాండే, అహాన్ పాండే లాంటి యంగ్ స్టార్స్  ఉన్నారు. వీరిలో ఎక్కువగా సంపాదిస్తున్నది ఎవరు? ఎవరి ఆస్తి ఎంత?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 07 2025, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
జాన్వీ కపూర్
Image Credit : Social Media

జాన్వీ కపూర్

  • నికర విలువ : 82 కోట్ల రూపాయలు
  • రెమ్యునరేషన్ : 5-10 కోట్ల రూపాయలు
  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : 70-80 లక్షల రూపాయలు

2018లో 'ధడక్' సినిమాతో అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్,'రూహీ', 'పరం సుందరి' లాంటి సినిమాల్లో కనిపించింది. ఆమె కొత్త సినిమా 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. సౌత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటించి మెప్పించి హిట్లు కొట్టింది. ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడీగా పెద్ది సినిమాలో నటిస్తోంది. 

28
రష్మిక మందన్న
Image Credit : Social Media

రష్మిక మందన్న

  • నికర విలువ : 66 కోట్ల రూపాయలు
  • రెమ్యునరేషన్  : 4-10 కోట్ల రూపాయలు
  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : 2-4 కోట్ల రూపాయలు

2016లో రష్మిక కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో అరంగేట్రం చేసింది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చన రష్మికకు తెలుగు ఇండస్ట్రీ బాగా కలిసి వచ్చింది. ఇక్కడే స్టార్ గా మారింది. పూష్పతో పాన్ ఇండియా హీరోయన్ గా ఎదిగింది రష్మిక.  పుష్పతో పాటు 'యానిమల్', 'ఛావా' లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో కనిపించింది. ఆమె తాజా చిత్రం 'థామా' ఈ నెల 21న విడుదల కానుంది.

Related Articles

Related image1
ఎన్టీఆర్ నుంచి మోహన్ బాబు వరకు కొడుకులు, మనవళ్లు, 3 తరాల హీరోలు కలిసి నటించిన అరుదైన తెలుగు సినిమాలు
Related image2
4000 కోట్ల బడ్జెట్ మూవీలో సౌత్ స్టార్ హీరో, 5 పాన్ ఇండియా సినిమాలతో సందడి చేయనున్న నటుడు ఎవరు?
38
అనన్య పాండే
Image Credit : Social Media

అనన్య పాండే

  • నికర విలువ : 70-75 కోట్ల రూపాయలు
  • రెమ్యునరేషన్ : 3-5 కోట్ల రూపాయలు
  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : 50-60 లక్షల రూపాయలు

అనన్య పాండే 2019లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె 'పతి పత్నీ ఔర్ వో', 'డ్రీమ్ గర్ల్ 2' లాంటి సూపర్‌హిట్ సినిమాల్లో కనిపించింది. చివరిసారిగా 'కేసరి చాప్టర్ 2'లో కనిపించింది.

48
సారా అలీ ఖాన్
Image Credit : Social Media

సారా అలీ ఖాన్

  • నికర విలువ : 50-55 కోట్ల రూపాయలు
  • రెమ్యునరేషన్ : 3 కోట్ల రూపాయలు
  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : 1.5- 3 కోట్ల రూపాయలు

సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  2018లో సారా అలీ ఖాన్ 'కేదార్‌నాథ్'తో అరంగేట్రం చేసి, ఆ తర్వాత 'సింబా', 'అత్రంగి రే', 'మర్డర్ ముబారక్' లాంటి చిత్రాల్లో కనిపించింది. చివరిసారిగా ఆమె సూపర్‌హిట్ 'మెట్రో ఇన్ దినో'లో కనిపించింది.

58
ఇబ్రహీం అలీ ఖాన్
Image Credit : Social Media

ఇబ్రహీం అలీ ఖాన్

  • నికర విలువ : 50-60 కోట్ల రూపాయలు
  • రెమ్యునరేషన్ : NA
  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : NA

సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఈ ఏడాదే 'నాదానియా'తో  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'సర్జమీన్'లో కూడా కనిపించాడు. ప్రస్తుతం  'దిలేర్' సినిమాలో నటిస్తున్నాడు ఇబ్రహీం.

68
సుహానా ఖాన్
Image Credit : Social Media

సుహానా ఖాన్

  • నికర విలువ : 13-14 కోట్ల రూపాయలు
  • రెమ్యునరేషన్ : NA
  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : NA

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ 2023లో 'ది ఆర్చీస్'తో అరంగేట్రం చేసింది. ఆమె త్వరలో తన తండ్రితో కలిసి 'కింగ్'లో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

78
అహాన్ పాండే
Image Credit : Social Media

అహాన్ పాండే

  • నికర విలువ : 41 కోట్ల రూపాయలు
  • రెమ్యునరేషన్ : 3-5 కోట్ల రూపాయలు
  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : NA

చంకీ పాండే మేనల్లుడు అహాన్ పాండే ఈ ఏడాదే బ్లాక్‌బస్టర్ 'సైయారా'లో నటించాడు. అతని తదుపరి చిత్రం దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌తో చేయబోతున్నాడు. టైటిల్ ఇంకా ప్రకటించిన ఈసినిమాపై సైయారా ఎఫెక్ట్ వల్ల  అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. 

88
అనీత్ పడ్డా
Image Credit : Social Media

అనీత్ పడ్డా

  • నికర విలువ : 50 లక్షలు-4 కోట్ల రూపాయలు
  • రెమ్యునరేషన్ : 15-20 లక్షల రూపాయలు
  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజు : NA

అనీత్ పడ్డా ఈ ఏడాదే బ్లాక్‌బస్టర్ 'సైయారా'తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  ఆమె నెక్ట్స్ సినిమా  'న్యాయ్', షూటింగ్ కూడా పూర్తయింది. సైయారా  హిట్ తో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth Remuneration: కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్‌.. ఇండియాలోనే టాప్‌
Recommended image2
రాంచరణ్ 'చికిరి' హుక్ స్టెప్ క్రెడిట్ జానీ మాస్టర్ కి దక్కలేదా, ఎమోషనల్ కామెంట్స్.. ఏం జరిగిందో తెలుసా
Recommended image3
Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ నుంచి మోహన్ బాబు వరకు కొడుకులు, మనవళ్లు, 3 తరాల హీరోలు కలిసి నటించిన అరుదైన తెలుగు సినిమాలు
Recommended image2
4000 కోట్ల బడ్జెట్ మూవీలో సౌత్ స్టార్ హీరో, 5 పాన్ ఇండియా సినిమాలతో సందడి చేయనున్న నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved