MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Renu Desai: అకీరా నందన్‌ సినిమా ఎంట్రీలో ట్విస్ట్, రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ అభిమానులకు పెద్ద షాక్‌

Renu Desai: అకీరా నందన్‌ సినిమా ఎంట్రీలో ట్విస్ట్, రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ అభిమానులకు పెద్ద షాక్‌

పవన్‌ కళ్యాణ్‌ వారసుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ వారికి హార్ట్ బ్రేక్‌ అయ్యే విషయాన్ని వెల్లడించింది రేణు దేశాయ్‌. అకీరా ఎంట్రీపై ఆమె రియాక్ట్ అయ్యింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 22 2026, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పవన్‌ అభిమానులకు రేణు దేశాయ్‌ షాక్‌
Image Credit : Asianet News

పవన్‌ అభిమానులకు రేణు దేశాయ్‌ షాక్‌

పవన్‌ కళ్యాణ్‌ వారసుడి కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏజ్‌ పరంగా చిన్నవాడు కావడంతో అంతగా ఒత్తిడి లేదుగానీ, ఆయన్ని హీరోగా చూడటం కోసం మాత్రం పవన్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అకీరా నందన్‌ అడపాదడపా పబ్లిక్‌లో కనిపిస్తేనే ఆయన ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అలాంటిది తెరపై మెరిస్తే మామూలుగా ఉండదు. అలాంటి సమయం కోసం అభిమానులు ఈగర్‌గా ఉన్నారు. అయితే పవన్‌ అభిమానులకు రేణుదేశాయ్‌ పెద్ద షాక్‌ ఇచ్చింది.

24
అకీరా నందన్‌ సినిమా ఎంట్రీపై రేణు దేశాయ్‌
Image Credit : youtube/@v6

అకీరా నందన్‌ సినిమా ఎంట్రీపై రేణు దేశాయ్‌

ఇదిలా ఉంటే అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీకి సంబంధించి గతంలోనూ రేణు దేశాయ్‌ స్పందించింది. తను సినిమాల్లోకి వస్తానంటే తాను సంతోషిస్తానని, ఆ విషయాన్ని బ్యాండ్‌ మోతతో ప్రకటిస్తానని చెప్పింది. ఇప్పుడు మరోసారి ఆమె రియాక్ట్ అయ్యింది. అయితే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు షాక్‌ అయ్యే విషయాన్ని వెల్లడించింది. అకీరా నందన్‌ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడనేదాన్ని పెద్ద సస్పెన్స్ లో పెట్టింది.

Related Articles

Related image1
Divvala Madhuri ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు బయటపెట్టిన దువ్వాడ శ్రీనివాస్‌.. ఆ విషయంలో స్వీట్‌ వార్నింగ్‌
Related image2
Roja LoveStory: `సమరం` చేశాక నా జీవితం సమరంలా మారిపోయింది.. అదిరిపోయే లవ్ స్టోరీ బయటపెట్టిన రోజా
34
అకీరాకి సినిమాలంటే ఆసక్తి లేదా?
Image Credit : Asianet News

అకీరాకి సినిమాలంటే ఆసక్తి లేదా?

అకీరా నందన్‌కి సినిమాలంటే ఇష్టం లేదట. తాను అడిగినా పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. సినిమాలు ఎప్పుడు చేస్తావంటే చూస్తాను, ఇంట్రెస్ట్ లేదు అంటున్నాడట. మ్యూజిక్‌, ఆర్ట్స్, మార్షల్‌ ఆర్ట్స్ వంటివి నేర్చుకుంటున్నాడని తెలిపింది రేణు దేశాయ్‌. చిన్నవాడు కదా చేయని అని వదిలేసిందట. ఇప్పుడే అకీరా నందన్‌ పదవతరగతి పూర్తి చేశాడని,  ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చదువుకునేందుకు రెడీ అవుతున్నాడని తెలిపింది.

44
రేణుదేశాయ్‌ డైరెక్షన్‌ అకీరా హీరో ఎంట్రీ?
Image Credit : social media

రేణుదేశాయ్‌ డైరెక్షన్‌ అకీరా హీరో ఎంట్రీ?

ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది రేణు దేశాయ్‌. తాను దర్శకురాలిగా సినిమా చేస్తే టాలీవుడ్‌లో ఏ హీరోతో సినిమా చేస్తావనే ప్రశ్న ఎదురుకాగా, కొత్తవారితో చేస్తానని తెలిపింది. అకీరాతో సినిమా చేస్తానని చెప్పడం విశేషం. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. తాను త్వరలో దర్శకురాలిగా సినిమా చేయబోతున్నట్టు చెప్పింది. అదే సమయంలో మంచి రోల్స్ వస్తే నటించడానికి రెడీగానే ఉందట. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూడు సినిమాలు చేస్తుందట. నటిగానూ బిజీ అవుతున్నట్టు చంద్రవ్వ ఇంటర్వ్యూలో చెప్పింది రేణు దేశాయ్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: ఒక్క రోజు లీవ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీకి ఎందుకా పరిస్థితి వచ్చింది?
Recommended image2
ఎన్టీ రామారావు ను చూసి భయంతో డైలాగ్ మర్చిపోయిన స్టార్ కమెడియన్, డైరెక్టర్ తో చీవాట్లు తిన్నది ఎవరు?
Recommended image3
Bollywood Couples: దీపికా-రణ్‌వీర్ నుంచి కత్రినా-విక్కీ వరకు..క్రియేటివ్‌గా ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన 7 జంటలు
Related Stories
Recommended image1
Divvala Madhuri ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు బయటపెట్టిన దువ్వాడ శ్రీనివాస్‌.. ఆ విషయంలో స్వీట్‌ వార్నింగ్‌
Recommended image2
Roja LoveStory: `సమరం` చేశాక నా జీవితం సమరంలా మారిపోయింది.. అదిరిపోయే లవ్ స్టోరీ బయటపెట్టిన రోజా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved