MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ లో పూర్తి చేసే ఎన్టీఆర్..12 టేక్ లు తీసుకున్న సందర్భం, కంట్రోల్ చేసుకోలేక..

ఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ లో పూర్తి చేసే ఎన్టీఆర్..12 టేక్ లు తీసుకున్న సందర్భం, కంట్రోల్ చేసుకోలేక..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్టులో ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 07 2025, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్టులో ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

25
Image Credit : x

జూనియర్ ఎన్టీఆర్ నటనకి తిరుగులేదు. ఎంతటి కష్టమైనా సన్నివేశమైనా, ఎంతటి భారీ డైలాగు అయినా, ఎలాంటి హావభావాలైనా సింగిల్ టేక్ లో పూర్తి చేసే సత్తా ఎన్టీఆర్ కి ఉందని చాలామంది దర్శకులు, ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసిస్తుంటారు. డ్యాన్స్ విషయంలో కూడా తారక్ కి తిరుగులేదు.

Related Articles

Related image1
హరిహర వీరమల్లు కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇది జరిగితే నార్త్ లో వసూళ్ల వర్షమే.. మైండ్ బ్లోయింగ్ ప్లాన్
Related image2
అసలు పోకిరి మూవీ ఎలా హిట్ అయింది ? మహేష్, పూరి ఆన్సర్ ఇదే.. అది ఒక అమ్మాయి చేసిన మ్యాజిక్ అని తెలుసా
35
Image Credit : Youtube Print Shot

అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ సన్నివేశాలు నటించే సమయంలో పది టేకులు తీసుకుంటారని తెలుస్తోంది. దీని గురించి దివంగత కమెడియన్ వేణుమాధవ్, ఎన్టీఆర్ మధ్య ఒక సందర్భంలో చర్చ జరిగింది. నాతో నటించేటప్పుడు కొన్నిసార్లు నీవు 10 టేకులు తీసుకుంటావు. 12 టేక్ లు  తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నాతో నటించేటప్పుడు మాత్రమే అన్ని టేక్ లు తీసుకుంటావా లేక ఇంకెవరైనా హీరోయిన్లతో నటించేటప్పుడు ఇలాంటి అనుభవం ఉందా అని వేణుమాధవ్ ప్రశ్నించారు.

45
Image Credit : Youtube

దీనికి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ..నాకు ఎప్పుడూ ఎక్కువ టేక్ లు అవసరం కావు. కానీ మీతో, బ్రహ్మానందం గారితో, అలీ గారితో నటించేటప్పుడు మాత్రమే నాకు ఎక్కువ టేక్ లు అవసరం అవుతుంటాయి. ఎందుకంటే మీతో నటించేటప్పుడు నేను నా నవ్వుని కంట్రోల్ చేసుకోలేను అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

55
Image Credit : Facebook

బ్రహ్మానందం, వేణుమాధవ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సింహాద్రి, బృందావనం లాంటి చిత్రాల్లో అద్భుతమైన హాస్య సన్నివేశాలు ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
పుష్ప, కాంతార, బాహుబలి... ఇండియన్ సినిమాను ఏలుతున్న 6 ఫ్రాంచైజీలు, టాలీవుడ్ హీరోలదే హవా..
Recommended image2
సమంత రాజ్ తో పాటు పెళ్లి తర్వాత ఫస్ట్ వాలెంటైన్స్ డే.. ఈ 6 సినిమా జంటలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాయంటే?
Recommended image3
రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లికి 100 కోట్ల ఓటీటీ ఆఫర్‌? రౌడీ కపుల్ నిర్ణయం ఏంటో తెలుసా? షాక్ అవుతారు
Related Stories
Recommended image1
హరిహర వీరమల్లు కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇది జరిగితే నార్త్ లో వసూళ్ల వర్షమే.. మైండ్ బ్లోయింగ్ ప్లాన్
Recommended image2
అసలు పోకిరి మూవీ ఎలా హిట్ అయింది ? మహేష్, పూరి ఆన్సర్ ఇదే.. అది ఒక అమ్మాయి చేసిన మ్యాజిక్ అని తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved