MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డెబ్యూ మూవీతోనే ఇద్దరు క్రేజీ హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ అందుకున్న కమెడియన్ ఎవరో తెలుసా ?

డెబ్యూ మూవీతోనే ఇద్దరు క్రేజీ హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ అందుకున్న కమెడియన్ ఎవరో తెలుసా ?

Nithiin and Gopichand : నితిన్, గోపీచంద్ లాంటి క్రేజీ హీరోలకు సమానంగా  డెబ్యూ మూవీతో రెమ్యునరేషన్ అందుకున్న కమెడియన్ ఒకరున్నారు. ఆయనెవరో ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 22 2025, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోలు 
Image Credit : Asianet News

డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోలు 

 ఒక్క మూవీలో ఛాన్స్ వస్తే చాలు తమ ట్యాలెంట్ ప్రదర్శించి మంచి గుర్తింపు అందుకునే నటులు ఉంటారు. తేజ, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో కొత్త వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటారు. తేజ దర్శకత్వంలో పరిచయమై ఆ తర్వాత టాలీవుడ్ లో మంచి పొజిషన్ కి చేరుకున్న నటీనటులతో నితిన్, సదా, ఉదయ్ కిరణ్ లాంటి వారు ఉన్నారు. 

25
తేజ కోసం సుమన్ శెట్టి ఇంట్లో ఒక గది
Image Credit : google

తేజ కోసం సుమన్ శెట్టి ఇంట్లో ఒక గది

కమెడియన్ గా సుమన్ శెట్టిని పరిచయం చేసింది కూడా డైరెక్టర్ తేజానే. వైవిధ్యమైన వాయిస్, నవ్వులు పూయించే నటనతో సుమన్ శెట్టి కమెడియన్ గా మంచి గుర్తింపు పొందారు. కమెడియన్ గా సంపాదించిన డబ్బుతో సుమన్ శెట్టి కొత్త ఇల్లు కూడా నిర్మించుకున్నారు. డైరెక్టర్ తేజపై కృతజ్ఞతతో తన ఇంట్లో ఒక గదిని సుమన్ శెట్టి ఆయన కోసం కేటాయించారు. 

Related Articles

Related image1
ఓజీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలంటే ? టార్గెట్ పెద్దదే.. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం జుజుబీనే
Related image2
ఈవారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. పండగ చేసుకునే కంటెంట్ రెడీ, ఏ మూవీ ఎక్కడ చూడాలంటే
35
నితిన్, గోపీచంద్ లతో సమానంగా రెమ్యునరేషన్
Image Credit : Sun Nxt

నితిన్, గోపీచంద్ లతో సమానంగా రెమ్యునరేషన్

సుమన్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జయం చిత్రానికి గాను తనకి ఇచ్చిన రెమ్యునరేషన్ వివరాలు బయటపెట్టారు. జయం చిత్రానికి తనకి ఇచ్చిన రెమ్యునరేషన్ 11 వేలు అని సుమన్ శెట్టి తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చిత్రంలో హీరో గా నటించిన నితిన్ కి, హీరోయిన్ సదాకి, విలన్ గోపీచంద్ లకు కూడా ఒక్కొక్కరి రెమ్యునరేషన్ 11 వేలు మాత్రమే అని సుమన్ శెట్టి తెలిపారు. 

45
అది తేజ సెంటిమెంట్ 
Image Credit : Instagram/Suman shetty

అది తేజ సెంటిమెంట్ 

 11 వేలు ఇవ్వడం అనేది తేజ గారికి సెంటిమెంట్. తన చిత్రంలో కొత్త నటీనటులకు 11 వేలు రెమ్యునరేషన్ ఇస్తే మూవీ హిట్ అవుతుందనేది ఆయన సెంటిమెంట్. అంతకు ముందు చిత్రం మూవీలో ఉదయ్ కిరణ్ కి కూడా ఆయన 11 వేలే ఇచ్చినట్లు సుమన్ శెట్టి పేర్కొన్నారు. 

55
తొలి చెక్కు తల్లిదండ్రులకు ఇచ్చా
Image Credit : our own

తొలి చెక్కు తల్లిదండ్రులకు ఇచ్చా

తనకు వచ్చిన తొలి రెమ్యునరేషన్ ని మా తల్లి దండ్రులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించాను అని సుమన్ శెట్టి అన్నారు. అదొక గొప్ప ఫీలింగ్ అని తెలిపారు. ప్రస్తుతం సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
ఓజీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలంటే ? టార్గెట్ పెద్దదే.. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం జుజుబీనే
Recommended image2
ఈవారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. పండగ చేసుకునే కంటెంట్ రెడీ, ఏ మూవీ ఎక్కడ చూడాలంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved