MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: 30 ఏళ్ల తర్వాత అద్భుతమైన రాజయోగం.. ఈ 3 రాశులకు మంచి రోజులు మొదలైనట్లే!

Zodiac Signs: 30 ఏళ్ల తర్వాత అద్భుతమైన రాజయోగం.. ఈ 3 రాశులకు మంచి రోజులు మొదలైనట్లే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు 30 ఏళ్ల తర్వాత శని, గురు గ్రహాలు కలిసి నవపంచమ రాజయోగం సృష్టించనున్నాయి. ఈ రాజయోగం ప్రభావంతో కొన్ని రాశులవారికి మేలు జరగనుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, ధన లాభం కలగనుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా..   

1 Min read
Author : Kavitha G
Published : Jul 29 2025, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నవ పంచమ రాజయోగం..
Image Credit : our own

నవ పంచమ రాజయోగం..

జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తుంటాయి. శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుంటాయి. వాటి ప్రభావం అన్ని రాశిచక్రాలపై పడుతుంది. అక్టోబర్‌లో గురువు తన ఉచ్ఛ రాశి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు, శనితో కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. దీంతో కొన్ని రాశులవారికి అదృష్టం ప్రకాశిస్తుంది. వీరు ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. దేశ, విదేశ యాత్రలు చేస్తారు. మరి ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందామా... 

24
మేష రాశి
Image Credit : our own

మేష రాశి

మేష రాశి వారికి నవపంచమ రాజయోగం శుభప్రదం. ఈ యోగం మేష రాశి నాల్గవ ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో సౌకర్యాలు పెరుగుతాయి. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. విదేశీ వ్యాపారులకు లాభాలుంటాయి. నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగం లభించవచ్చు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ లో మంచి లాభాలు దక్కుతాయి.  

Related Articles

Related image1
Zodiac Signs: కన్య రాశిలోకి కుజుడు.. ఈ 5 రాశులవారికి కష్టాలు తప్పవు!
Related image2
Zodiac Signs: శని వక్ర గమనం.. దీపావళి వరకు ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు!
34
కర్కాటక రాశి
Image Credit : our own

కర్కాటక రాశి

నవపంచమ రాజయోగం కర్కాటక రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే గురువు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో ఈ రాశివారు బాగా పాపులర్ అవుతారు. గౌరవం పెరుగుతుంది. వివాహితులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సొంత వ్యాపారం ప్రారంభిస్తారు. పెళ్లికాని వారికి వివాహం నిశ్చయం కావచ్చు.  

44
మీన రాశి
Image Credit : our own

మీన రాశి

మీన రాశి వారికి నవపంచమ రాజయోగం శుభ ఫలితాలనిస్తుంది. ఈ యోగం ఈ రాశివారి ఐదవ ఇంట్లో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో వీరు పిల్లలకు సంబంధించిన శుభవార్త వింటారు. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం నెలకొంటుంది. నిరుద్యోగులు స్నేహితుల సహాయంతో మంచి జీతంతో కొత్త ఉద్యోగం పొందుతారు. ఈ రాశివారి కోరికలు నెరవేరుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
పండుగలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది, ఆకస్మిక ధనలాభం
Recommended image3
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Related Stories
Recommended image1
Zodiac Signs: కన్య రాశిలోకి కుజుడు.. ఈ 5 రాశులవారికి కష్టాలు తప్పవు!
Recommended image2
Zodiac Signs: శని వక్ర గమనం.. దీపావళి వరకు ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved