MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓజీ నటీనటుల రెమ్యునరేషన్స్ లిస్ట్.. పవన్, ప్రియాంక, శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు ?

ఓజీ నటీనటుల రెమ్యునరేషన్స్ లిస్ట్.. పవన్, ప్రియాంక, శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు ?

భారీ అంచనాలతో పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి గాను పవన్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్ ఇతర నటీనటులు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఈ కథనంలో చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 23 2025, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్ర సందడి గురువారం నుంచి థియేటర్స్ లో ప్రారంభం కాబోతోంది. శుక్రవారం సెప్టెంబర్ 25న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. గురువారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. ఏపీలో రాత్రి 10 గంటల షోకి, తెలంగాణలో రాత్రి 9 గంటల పైడ్ పీమియర్స్ కి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ప్రీమియర్ షోల టికెట్ ధర వేలల్లో పలుకుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఓజీపై స్కై లెవల్ అంచనాలు నెలకొన్నాయి. 

25
ఓజీ నటీనటుల రెమ్యునరేషన్స్
Image Credit : Asianet News

ఓజీ నటీనటుల రెమ్యునరేషన్స్

రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఓజీ మూవీ గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు కూడా బయటకి వచ్చాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాన నటీనటులు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో వివరాల్లో తెలుసుకుందాం. 

Related Articles

Related image1
రీతూ విషయంలో డిమాన్ పవన్ కి కళ్ళు మూసుకుపోయాయి, లత్కోర్ పనులు చేయను.. హరీష్ సంచలన వ్యాఖ్యలు
Related image2
ఓజీ నటి శ్రీయా రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.. తండ్రి క్రికెటర్, భర్తేమో ఆ స్టార్ హీరోకి బ్రదర్
35
పవన్ కళ్యాణ్ ఎంత తీసుకున్నారంటే 
Image Credit : Youtube/ DVV Entertainment

పవన్ కళ్యాణ్ ఎంత తీసుకున్నారంటే 

 కథానాయకుడిగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి గాను పవన్ 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి 6 నుంచి 8 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట. 

45
ఇమ్రాన్ హష్మీకి భారీగానే
Image Credit : Asianet News

ఇమ్రాన్ హష్మీకి భారీగానే

ప్రియాంక అరుళ్ మోహన్ రీసెంట్ గా సరిపోదా శనివారం చిత్రంలో హిట్ అందుకుంది. ఓజీ చిత్రానికి ఆమె 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారట. ఓజీ మూవీలో ఆమెది తక్కువ నిడివి ఉన్న పాత్ర. అయినప్పటికీ మంచి పారితోషికమే దక్కింది అని చెప్పొచ్చు. విలన్ పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న నటుడు. హీరోగా పలు చిత్రాలు చేశారు. ఓజీ చిత్రానికి ఆయన 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. 

55
కీలక పాత్రల్లో శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్
Image Credit : our own

కీలక పాత్రల్లో శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్

కీలక పాత్రలో నటిస్తున్న శ్రీయ రెడ్డి 40 లక్షలు, అర్జున్ దాస్ 40 లక్షలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ 1.5 కోట్లు అందుకుంటున్నారట. ఇక సంగీత దర్శకుడు తమన్ 5 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఓజీ మూవీకి గాను వీరి రెమ్యునరేషన్స్ మాత్రమే 120 కోట్లు దాటిపోతున్నాయి. ఓవరాల్ గా సినిమా మేకింగ్ బడ్జెట్ 200 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఓజీ మూవీ 50 కోట్ల గ్రాస్ వాసులు చేసినట్లు తెలుస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image2
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image3
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Related Stories
Recommended image1
రీతూ విషయంలో డిమాన్ పవన్ కి కళ్ళు మూసుకుపోయాయి, లత్కోర్ పనులు చేయను.. హరీష్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
ఓజీ నటి శ్రీయా రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.. తండ్రి క్రికెటర్, భర్తేమో ఆ స్టార్ హీరోకి బ్రదర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved