MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • ఫ్యామిలీ కోసం కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. ల‌క్ష‌న్న‌ర‌తో ఈ కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. EMI ఎంతంటే..

ఫ్యామిలీ కోసం కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. ల‌క్ష‌న్న‌ర‌తో ఈ కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. EMI ఎంతంటే..

Maruti Ertiga: ఫ్యామిలీ మొత్తం సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించాల‌నుకునే వారికి మారుతి ఎర్టిగా బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. ఈ కారు కొనుగోలు చేయ‌డానికి ఎంత డౌన్‌పేమెంట్ చెల్లించాలి.? ఈఎమ్ఐ వివ‌రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 23 2025, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోడ‌ల్స్‌, ధ‌ర‌ల వివ‌రాలు
Image Credit : Maruti Suzuki

మోడ‌ల్స్‌, ధ‌ర‌ల వివ‌రాలు

జీఎస్టీ తగ్గింపు తర్వాత మారుతి సుజుకి ఎర్టిగా ధరలు భారీగా తగ్గాయి.

బేస్ మోడల్ (LXI Petrol): రూ. 8.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)

టాప్ మోడల్: రూ. 12.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఇక ఈ కారు ఢిల్లీలో ఆన్-రోడ్ ధర (RTO, ఇన్సూరెన్స్‌తో కలిపి) సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుంది. అంటే, ఇది మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉన్న 7-సీటర్ కారుగా చెప్పొచ్చు.

25
రూ. 1.5 లక్షల డౌన్ పేమెంట్‌తోనే
Image Credit : Maruti Suzuki

రూ. 1.5 లక్షల డౌన్ పేమెంట్‌తోనే

ఈ కారు కొనేందుకు పూర్తి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కేవలం రూ. 1.5 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన రూ. 8.5 లక్షలను లోన్ రూపంలో తీసుకోవచ్చు.

* ఒక‌వేళ రుణాన్ని 9 శాతం వ‌డ్డీకి 5 ఏళ్ల టెన్యూర్‌కి తీసుకుంటే నెల‌కు సుమారు రూ. 17,655 ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది.

* ఒక‌వేళ రుణాన్ని 9 శాతం వ‌డ్డీకి 7 ఏళ్ల వ్య‌వ‌ధికి తీసుకుంటే నెల‌కు సుమారు రూ. 13,683 చెల్లించాల్సి ఉంటుంది.

Related Articles

Related image1
రూపాయికే విమాన ప్ర‌యాణం.. ఇండిగో ఫ్లైట్ స్పెష‌ల్ ఆఫ‌ర్‌, ఎవ‌రికంటే..
Related image2
తప్పు చేసిన వారు త‌ప్పించుకోలేరు.. తుని మైన‌ర్ బాలిక ఘ‌ట‌న‌లో ఇది నిరూపిత‌మైంది
35
ఇంజ‌న్‌, పనితీరు వివరాలు
Image Credit : Maruti Suzuki

ఇంజ‌న్‌, పనితీరు వివరాలు

మారుతి ఎర్టిగా 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది.

పవర్: 101.65 bhp

టార్క్: 136.8 Nm

ఇది పెట్రోల్, CNG రెండు వేరియంట్లలో లభిస్తుంది.

CNG వేరియంట్ పవర్: 88 PS

టార్క్: 121.5 Nmగా ఉంది.

ట్రాన్స్మిషన్‌లో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. CNG వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. నగరంలోనూ, హైవేలోనూ సాఫీగా డ్రైవ్ చేయడానికి ఇది సరైన కాంబినేషన్‌గా చెప్పొచ్చు.

45
ఇంటీరియ‌ర్ విష‌యానికొస్తే..
Image Credit : Maruti Suzuki, Kia website

ఇంటీరియ‌ర్ విష‌యానికొస్తే..

ఎర్టిగా ఇంటీరియ‌ర్‌లో విశాలమైన స్థలాన్ని, సౌకర్యవంతమైన సీటింగ్‌ను అందిస్తుంది. వెనుక వరుసలో కూడా ప్రయాణికులకు సరిపడా లెగ్‌రూమ్ ఉంటుంది. ఫ్యామిలీ ట్రిప్స్‌కి లేదా లాంగ్ డ్రైవ్స్‌కి ఇది అద్భుతమైన ఎంపిక. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది.

55
ఏ కార్ల‌కు పోటీనిస్తుంది.?
Image Credit : maruti suzuki

ఏ కార్ల‌కు పోటీనిస్తుంది.?

మారుతి ఎర్టిగా ప్రస్తుతం టయోటా రుమియన్ (Toyota Rumion), రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) వంటి 7-సీటర్ వాహనాలతో పోటీ పడుతుంది. అయితే, ఎర్టిగా న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఎక్కువ మైలేజ్ వంటివి ఈ కారును ముందు వ‌రుస‌లో ఉంచుతాయని చెప్పొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cars: CNG కారులో క‌చ్చితంగా పెట్రోల్ ఉండాలా.? లేక‌పోతే ఏమ‌వుతుందో తెలుసా.?
Recommended image2
Renault Duster 2026 : లుక్ అదిరింది.. ఫీచర్లు మతిపోగొడుతున్నాయి.. మైలేజ్ మాస్టర్ కొత్త రెనాల్ట్ డస్టర్
Recommended image3
TATA Punch: రూ. 6 ల‌క్ష‌ల‌కే క‌ళ్లు చెదిరే కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే ఎగిరిగంతేస్తారు
Related Stories
Recommended image1
రూపాయికే విమాన ప్ర‌యాణం.. ఇండిగో ఫ్లైట్ స్పెష‌ల్ ఆఫ‌ర్‌, ఎవ‌రికంటే..
Recommended image2
తప్పు చేసిన వారు త‌ప్పించుకోలేరు.. తుని మైన‌ర్ బాలిక ఘ‌ట‌న‌లో ఇది నిరూపిత‌మైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved