MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Washing machine: వాషింగ్ మిషిన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? రూ. 10 వేల బ‌డ్జెట్‌లో అదిరిపోయే ఫీచ‌ర్లు

Washing machine: వాషింగ్ మిషిన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? రూ. 10 వేల బ‌డ్జెట్‌లో అదిరిపోయే ఫీచ‌ర్లు

Washing machine: ప్ర‌స్తుతం ప్ర‌తీ ఇంట్లో వాషింగ్ మిషిన్స్ వినియోగం అనివార్యంగా మారింది. ఈ నేప‌థ్యంలో రూ. 10 వేల బ‌డ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ వాషింగ్ మిషిన్స్‌, వాటి ఫీచ‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 19 2025, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Realme TechLife 7 kg
Image Credit : Flipkart.com

Realme TechLife 7 kg

ఈ టాప్‌లోడ్ వాషింగ్ మిషిన్ అస‌లు ధ‌ర రూ. 21,990కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 48 శాతం డిస్కౌంట్‌కి ల‌భిస్తోంది. దీంతో దీనిని రూ. 11,290కే సొంతం చేసుకోవ‌చ్చు. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే అద‌నంగా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచ‌ర్ల విష‌యానికొస్తే..

* ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషిన్‌.

* 7000 ఆర్‌పీఎమ్‌.

* 5 స్టార్ రేటింగ్

* 7 కేజీ కెపాసిటీ

* డీప్ క్లీనింగ్, మ్యాజిక్ ఫిల్ట‌ర్ వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

25
LG 7 kg 5 Star with Wind Jet Dry
Image Credit : Flipkart.com

LG 7 kg 5 Star with Wind Jet Dry

ఎల్జీ కంపెనీకి చెందిన ఈ వాషింగ్ మిషిన్ రూ. 10,490కి ల‌భిస్తోంది. ఈ వాషింగ్ మిష‌న్ అస‌లు ధ‌ర రూ. 16,390 కాగా 35 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అద‌నంగా పాత వాషింగ్ మిషిన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవ‌డం ద్వారా గ‌రిష్టంగా రూ. 4,390 పొందొచ్చు. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..

* 7 కేజీ కెపాసిటీ ఈ వాషింగ్‌ను తీసుకొచ్చారు.

* సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్‌.

* 1350 ఆరీపీఎమ్‌తో డ్ర‌మ్ తిరుగుతుంది.

* 5 స్టార్ రేటింగ్ ఈ వాషింగ్ మిష‌న్ సొంతం.

Related Articles

Related image1
Whatsapp Tricks: మీ గ‌ర్ల్ ఫ్రెండ్ స్టేట‌స్ చూడాలి.. కానీ చూసిన‌ట్లు త‌న‌కు తెలియ‌కూడ‌దు. ఇందుకోసం ఏం చేయాలంటే..
Related image2
Zodiac Signs: 10 రోజులు ఓపిక ప‌డితే చాలు.. ఈ 3 రాశుల వారికి రాజ‌యోగం రానుంది.
35
MOTOROLA 10 kg
Image Credit : Flipkart.com

MOTOROLA 10 kg

రూ. 10 వేల‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ వాషింగ్ మిషిన్స్‌లో మోటోరోలా ఒక‌టి. 10 కిలోల కెపాసిటీతో కూడిన ఈ వాషింగ్ మిషిన్ అస‌లు ధ‌ర రూ. 20,990గా ఉండ‌గా, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా 51 శాతం డిస్కౌంట్‌కి రూ. 10,190కే ల‌భిస్తోంది. ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్‌, ఎస్బీఐ క్రెడిట్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..

* సెమీ ఆటోమెటిక్ టాప్‌లోడ్‌.

* 1350 ఆర్పీఎమ్‌తో కూడిన స్పీడ్ మోట‌ర్‌ను ఇచ్చారు.

* 5 స్టార్ రేటింగ్ ఈ వాషింగ్ మిషిన్ సొంతం.

* 10 కేజీ కెపాసిటీతో తీసుకొచ్చారు.

45
Whirlpool 7 kg 5 Star
Image Credit : Flipkart.com

Whirlpool 7 kg 5 Star

వాషింగ్ మిషిన్స్‌కు పెట్టింది పేరైన వార్పూల్ కంపెనీపై మంచి డీల్ ల‌భిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రొడ‌క్ట్‌పై 21 శాతం డిస్కౌంట్ ల‌భిస్తోంది. ఈ వాషింగ్ మిషిన్ అస‌లు ధ‌ర రూ. 12,800 కాగా డిస్కౌంట్ త‌ర్వాత రూ. 9,990కే సొంతం చేసుకోవ‌చ్చు. ఫీచ‌ర్ల విష‌యానికొస్తే..

* సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్‌.

* 1400 ఆర్పీఎమ్‌తో స్పీన్ వేగం, డ్రైయింగ్ టైమ్ త‌క్కువ‌గా ఉంటుంది.

* 5 స్టార్ రేటింగ్‌తో ఈ వాషింగ్ మిషిన్‌ను తీసుకొచ్చారు.

* 7 కేజీల కెపాసిటీ ఈ వాషింగ్ మిషిన్ సొంతం.

55
Thomson 7.5 kg
Image Credit : Flipkart.com

Thomson 7.5 kg

త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులో ఉన్న మ‌రో బెస్ట్ వాషింగ్ మిషిన్స్‌లో థామ్స‌న్ ఒక‌టి. ఈ వాషింగ్ మిషిన్ అస‌లు ధ‌ర రూ. 11,499 కాగా ఫ్లిప్ కార్ట్‌లో 34 శాతం డిస్కౌంట్‌కి ల‌భిస్తోంది. దీంతో ఈ ప్రొడ‌క్ట్‌ను రూ. 7,490కే పొందొచ్చు. అలాగే మీ పాత వాషింగ్ మిషిన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవ‌డం ద్వారా గ‌రిష్టంగా రూ. 4,930 డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..

* సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్‌.

* 1400 ఆర్పీఎమ్

* 5 స్టార్ రేటింగ్

* 7.5 కేజీల కెపాసిటీ.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రతీ నెలా రూ. 2 వేల SIPతో.. 10 ఏళ్లలో లక్షల్లో రాబడి.. లెక్కలు ఇవిగో..
Recommended image2
అవకాడోతో అద్దిరిపోయే ఆదాయం.. ఏడాదికి రూ. 20 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవిగో
Recommended image3
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Related Stories
Recommended image1
Whatsapp Tricks: మీ గ‌ర్ల్ ఫ్రెండ్ స్టేట‌స్ చూడాలి.. కానీ చూసిన‌ట్లు త‌న‌కు తెలియ‌కూడ‌దు. ఇందుకోసం ఏం చేయాలంటే..
Recommended image2
Zodiac Signs: 10 రోజులు ఓపిక ప‌డితే చాలు.. ఈ 3 రాశుల వారికి రాజ‌యోగం రానుంది.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved