MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • సినిమా ల‌వ‌ర్స్‌కి పండ‌గే.. ప్ర‌తీ నెల ఉచితంగా టికెట్లు పొందే అవ‌కాశం. మీ ద‌గ్గ‌ర క్రెడిట్ కార్డు ఉంటే చాలు

సినిమా ల‌వ‌ర్స్‌కి పండ‌గే.. ప్ర‌తీ నెల ఉచితంగా టికెట్లు పొందే అవ‌కాశం. మీ ద‌గ్గ‌ర క్రెడిట్ కార్డు ఉంటే చాలు

Movie Tickets: ఓటీటీలు అందుబాటులోకి వ‌చ్చినా థియేట‌ర్ల‌లో సినిమా చూడ‌డంలో ఉండే కిక్కే వేరు. అయితే సినిమా టికెట్ల‌ను ఉచితంగా పొందే అవ‌కాశం ఉంటే భ‌లే ఉంటుంది క‌దూ! సినిమా టికెట్ లపై ఆఫర్లు అందించే కొన్ని క్రెడిట్ కార్డుల వివ‌రాలు ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 08 2025, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హెచ్‌డీఎఫ్‌సీ టైమ్స్ క్రెడిట్ కార్డ్
Image Credit : Asianet News

హెచ్‌డీఎఫ్‌సీ టైమ్స్ క్రెడిట్ కార్డ్

BookMyShowలో సినిమా టిక్కెట్లు బుక్ చేసే వారికి హెచ్‌డీఎఫ్‌సీ టైమ్స్ కార్డ్ సరైన ఎంపిక. ఈ కార్డుతో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్‌పై రూ. 150 వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు. ఒక్క ట్రాన్సాక్షన్‌కు రూ. 350 వరకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. నెలకు గరిష్ఠంగా నాలుగు టికెట్ల వరకు ఆఫర్ వర్తిస్తుంది. అదనంగా Times Prime Membership, ఇతర ఎంటర్టైన్‌మెంట్ డీల్‌లు కూడా లభిస్తాయి. తరచుగా సినిమాలు చూసే వారికి ఇది సూపర్ ఆప్షన్‌.

25
యాక్సిస్ మై జోన్ కార్డ్
Image Credit : Google

యాక్సిస్ మై జోన్ కార్డ్

Paytm ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి Axis My Zone Credit Card అత్యుత్తమ ఎంపికగా చెప్పొచ్చు. ఈ కార్డు ద్వారా ప్రతి నెలా ఒక ఫ్రీ సినిమా టికెట్ పొందొచ్చు. Zomato, Spotify, Myntra వంటి యాప్స్‌పై కూడా అదనపు క్యాష్‌బ్యాక్‌లు ల‌భిస్తాయి.

Related Articles

Related image1
బంగారం, వెండి కాదు ఇది కొని పెట్టుకోండి.. భవిష్యత్తులో ఊహకందని లాభాలు ఖాయం
Related image2
ఇక‌పై గూగుల్ మ్యాప్స్‌లోనే బ‌స్ టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే.?
35
ఎస్బీఐ ఎలైట్ క్రెడిట్ కార్డ్
Image Credit : our own

ఎస్బీఐ ఎలైట్ క్రెడిట్ కార్డ్

సినిమాలు తరచుగా చూసేవారికి SBI Elite Credit Card అత్యుత్తమ ఎంపికగా చెప్పొచ్చు. ఈ కార్డు ద్వారా బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫ‌ర్ అందిస్తున్నారు. ఒక్క టికెట్‌పై రూ. 250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. నెలకు రెండుసార్లు ఆఫర్ ల‌భిస్తుంది. ఈ విధంగా సంవత్సరానికి దాదాపు రూ. 6,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మూవీ లవర్స్‌కి ఇది సరైన ఆర్థిక ఎంపిక.

45
ఐసీఐసీఐ కోరల్ క్రెడిట్ కార్డ్
Image Credit : Asianet News

ఐసీఐసీఐ కోరల్ క్రెడిట్ కార్డ్

సినిమా థియేటర్‌కు అప్పుడప్పుడే వెళ్లే వారికి ICICI Coral Credit Card బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ కార్డుతో బుక్ మైషోలో బుక్ చేసుకుంటే 25% వరకు తగ్గింపు పొందొచ్చు. నెలకు రెండుసార్లు ఆఫర్ వ‌ర్తిస్తుంది. ఒక్క టికెట్‌పై రూ. 100 వరకు డిస్కౌంట్ ల‌భిస్తుంది. అంతేకాకుండా రెస్టారెంట్లలో ప్రత్యేక డైనింగ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

55
స్మార్ట్ స్పెండింగ్
Image Credit : Google

స్మార్ట్ స్పెండింగ్

ఈ క్రెడిట్ కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుంటే ప్రతి నెలా సినిమా టికెట్లపై గణనీయమైన ఆదా సాధ్యమవుతుంది. సినిమా చూడటం కేవలం ఎంటర్టైన్‌మెంట్ మాత్రమే కాదు, ఇప్పుడు అది స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ కూడా అవుతుంది. అయితే ఎలాంటి కార్డ్ అయినా తీసుకునే ముందు దానికి సంబంధించిన నిబంధనలు, షరతులు జాగ్రత్తగా చదవడం మరవకండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
బంగారం, వెండి కాదు ఇది కొని పెట్టుకోండి.. భవిష్యత్తులో ఊహకందని లాభాలు ఖాయం
Recommended image2
ఇక‌పై గూగుల్ మ్యాప్స్‌లోనే బ‌స్ టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved